బెంగుళూరు రేవ్ పార్టీలో ఆ పాన్ ఇండియా డైరెక్టర్ కూడా ఉన్నాడా..? ఆయన పేరు కావాలనే దాచారా..?

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే బెంగళూరు నగర శివారులో జరిగిన రేవ్ పార్టీ గురించి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంతకుముందు ఎన్నో చోట్ల రేవ్ పార్టీ జరిగింది . కానీ ఈ పార్టీ మాత్రం సంచలనంగా మారింది .. భారీ స్థాయిలో కొకైన్ దొరకడంతో పాటు పలువురు టాప్ సెలబ్రిటీస్ కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారు. కాగా కేవలం స్టార్ సెలబ్రిటీస్ ఏ కాకుండా పలు రాజకీయ నేతలు కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారట. […]

బిజీ షెడ్యూల్ లోను టైం సెట్ చేసి మరి విజయ్ దేవరకొండను కలిసిన ప్రశాంత్ నీల్.. ఎందుకో తెలుసా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ విషయమైనా సరే ఇట్టే సెకండ్స్ లో వైరల్ అయిపోతూ ఉండడం మనం గమనిస్తున్నాము. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన వార్తలు గురించి అయితే చీమ చట్టుకుని కొట్టిన సరే సెకండ్స్ లోనే సోషల్ మీడియాలో ఆ న్యూస్ లీక్ అయిపోయి వైరల్ గా మారుతుంది. తాజాగా అలాంటి ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న […]

“బుద్ధి లేక నిన్ను నా సినిమాలో పెట్టుకున్న రా”..పాన్ ఇండియా డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

సందీప్ రెడ్డి వంగ .. ఈ పేరు గురించి ఒకప్పుడు అంటే పరిచయాలు చేయాల్సిన అవసరం ఉండేదేమో కానీ ఇప్పుడు అవసరమే లేకుండా పోయింది. ఈయన తెరకెక్కించే సినిమాలలో బోల్డ్ కంటెంట్ ఎంతగా ఉంటుందో జనాలను ఎంటర్టైన్మెంట్ చేసే కంటెంట్ కూడా అంతే ఉంటుంది. రీసెంట్గా ఆయన తెరకెక్కించిన సినిమా యానిమల్. ఈ సినిమా ద్వారా ఆయన ఎంత నెగిటివిటీ క్రియేట్ చేసుకున్నాడో అంతకు డబల్ పాజిటివిటీ క్రియేట్ చేసుకున్నారు. ఏకంగా 900 కోట్లు క్రాస్ చేసి […]

పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి ఆ కోరిక ఇంకా తీరలేదా..? స్టిల్ దాని కోసం వెయిటింగ్గా..?

ప్రశాంత్ నీల్.. ఓ పాన్ ఇండియా డైరెక్టర్ .. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిపోయిన ఒక దర్శకుడు. బడాబడా హీరోలు కూడా పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .. అంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు . ప్రశాంత్ నీల్ ప్రజెంట్ ప్రభాస్ తో సలార్ 2 ని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . ఆ తర్వాత ఎన్టీఆర్ తో […]

నాగచైతన్యను దారుణంగా మోసం చేసిన పాన్ ఇండియా డైరెక్టర్.. సర్వ నాశనం అయిపోతావ్ రా రేయ్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగడానికి ట్రై చేస్తున్న నాగచైతన్యను ఒక పాన్ ఇండియా డైరెక్టర్ చీట్ చేశారా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి బాగా కష్టపడుతున్నాడు నాగచైతన్య. ఒకప్పుడు చెప్పలేము కానీ ఇప్పుడైతే సొంత టాలెంట్ తో సినిమాలను చూస్ చేసుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా నాగచైతన్య ప్రజెంట్ […]

“ఓరి బాబు మీకు దండం పెడత..అలా చేయకండి రా”.. అబ్బాయిలకు ప్రశాంత్ నీల్ పనికి వచ్చే సలహా..!

ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరయ్యా టాప్ డైరెక్టర్ అంటే ఈయన పేరు కూడా వినిపిస్తుంది . అంత క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రశాంత్ నీల్ , ఈయన తెరకెక్కించిన సినిమాలు చాలా తక్కువ . ఫింగర్ కౌంటింగ్ చేయొచ్చు. కానీ ప్రశాంత్ నీల్.. పేరు మాత్రం పాన్ ఇండియా స్థాయిలో మారు మ్రోగిపోతుంది. సలార్ సినిమాలతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయిన ప్రశాంత్ నీల్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ […]

పవర్ స్టార్ మిస్ చేసుకున్న.. రాజమౌళి సూపర్ హిట్ సినిమా ఇదే..!

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ నలుమూలకు చాటి చెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. రాజమౌళితో సినిమా చేయాలని భారతీయ సినీ పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి కూడా తన కెరీర్ స్టార్టింగ్ లో కొంతమంది అగ్ర హీరోలతో సినిమా చేయాలని ట్రై చేశాడు. అందులో ప్రధానంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ పవర్ ఫుల్ యాక్షన్ […]

రాజమౌళి జగత్ కంత్రి..ఈ హిట్ సీను అక్కడ నుంచి కాపీ కొట్టాడా..!?

తెలుగు సినిమాకి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాజమౌళి అనే చెప్పాలి.. ఆయన తెరకెక్కించిన బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని తీసుకువెళ్లి.. ఈ సినిమాలుకు ఎన్నో అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్నాడు. ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు సాంగ్’ ఆస్కార్ కి కూడా నామినేట్ అయింది. ఇప్పుడు ఇది ఇలా ఉంటే రాజమౌళి తన కెరియర్ మొదటిలో తెరకెక్కించిన […]

షాకింగ్: రాజమౌళి, కీరవాణి మధ్య విభేదాలా..? అసలు విషయం చెప్పిన చెల్లెమ్మ..!

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక ధీరుడుగా ఎన్నో వైవిధ్యమైన సినిమాలు తీసి ప్రపంచ గర్వించదగ్గ దర్శకుడిగా మారిన రాజమౌళి.. అయితే ఇప్పుడు ఆయన కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు, విభేదాలు వచ్చినట్టు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఓ టాక్ నడుస్తుంది. ఇప్పుడు ఈ విషయాలపై రాజమౌళి చెల్లెలు ఎంఎం శ్రీలేఖ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. ఈమె కూడా టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా సింగర్ గా, ఫిలిం కంపోజర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకుంది […]