“ఓరి బాబు మీకు దండం పెడత..అలా చేయకండి రా”.. అబ్బాయిలకు ప్రశాంత్ నీల్ పనికి వచ్చే సలహా..!

ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరయ్యా టాప్ డైరెక్టర్ అంటే ఈయన పేరు కూడా వినిపిస్తుంది . అంత క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రశాంత్ నీల్ , ఈయన తెరకెక్కించిన సినిమాలు చాలా తక్కువ . ఫింగర్ కౌంటింగ్ చేయొచ్చు. కానీ ప్రశాంత్ నీల్.. పేరు మాత్రం పాన్ ఇండియా స్థాయిలో మారు మ్రోగిపోతుంది. సలార్ సినిమాలతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయిన ప్రశాంత్ నీల్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి .

మనకు తెలిసిందే ప్రశాంత్ నీల్ పేరు మారు మ్రోగిపోయేలా చేసిన సినిమా “ఉగ్రం”. ఈ సినిమా కోసం ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగున్నర ఏళ్ళు టైం తీసుకున్నాడు . నిజానికి ఈ సినిమా అంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదట. ఒకే సీన్ ను 10 సార్లకు పైగా షూట్ చేసి టైం బాగా వేస్ట్ చేసుకున్నారట . ఆ టైంలో తనకి టైం వేల్యూ తెలిసింది అని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు.

తనలా మరొకరు టైం వేస్ట్ చేయద్దు అని ఏదైనా సరే పనులు చక చక పూర్తయ్యే విధంగా చేసుకోండి అని..యంగ్ డైరెక్టర్ ల కి సజెషన్ ఇచ్చారు . ప్రెసెంట్ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. త్వరలోనే ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ 2 సినిమాను సట్స్ పై కి తీసుకోరాబోతున్నాడు . అంతేకాదు ఆ తర్వాత ఎన్టీఆర్ తో మరో అద్భుతమైన సినిమాను తెరకెక్కించబోతున్నాడు..!!