ఛీ ఛీ..ఎన్ని సార్లు చెప్పినా ఈ సమంత ఇక మారదా..? మళ్ళీ అవే గబ్బు పనులు..!!

తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ.. సమంత తీసుకున్న కొన్ని కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఆమెను సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురైయేలా చేస్తున్నాయి . మరీ ముఖ్యంగా ఈ అందాల ముద్దుగుమ్మ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో ఎవరికి తెలియకుండా పోతుంది . రీసెంట్గా సోషల్ మీడియాలో సమంతకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. హీరోయిన్ సమంత నాగచైతనను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

చాలా అన్యోన్యంగా ఉన్న ఈ జంట త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తారు అనుకున్నారు అక్కినేని అభిమానులు . అయితే ఎవరూ ఊహించిన విధంగా విడాకులు తీసుకుంది . వీళ్ళ విడాకులకు కారణం సమంత స్టైలిస్ట్ ప్రీతం అంటూ ప్రచారం జరిగింది . వీళ్లు సన్నిహితంగా దిగిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి . అయితే ఆ తర్వాత ప్రీతం ..”సమంత నా అక్క అంటూ సంచలన ప్రకటన చేశారు “.

 

అయినా సరే వీళ్ళపై గాసిప్స్ మాత్రం ఆగలేదు. రీసెంట్గా పద్మావతి తిరుచానురు అమ్మవారిని దర్శించుకునింది సమంత . అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకునింది . అయితే అక్కడ ప్రీతం కూడా ఉండడం అభిమానులకి ఇబ్బందికరంగా మారింది . సమంత ఎందుకు పదే పదే అదే తప్పు చేస్తుంది ..? అతడి వల్ల ఆమె క్రేజ్ డమాల్ అవుతుంది..? మరి ఎందుకు ఆయన వెంట వేసుకొని తిరుగుతుంది అంటూ మండిపడుతున్నారు. కొంతమంది సమంతకి ఇంకా బుద్ధి రాలేదా..? అంటూ బూతులు తిడుతున్నారు..!!