నాగచైతన్యను దారుణంగా మోసం చేసిన పాన్ ఇండియా డైరెక్టర్.. సర్వ నాశనం అయిపోతావ్ రా రేయ్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగడానికి ట్రై చేస్తున్న నాగచైతన్యను ఒక పాన్ ఇండియా డైరెక్టర్ చీట్ చేశారా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి బాగా కష్టపడుతున్నాడు నాగచైతన్య. ఒకప్పుడు చెప్పలేము కానీ ఇప్పుడైతే సొంత టాలెంట్ తో సినిమాలను చూస్ చేసుకుంటున్నాడు.

మరీ ముఖ్యంగా నాగచైతన్య ప్రజెంట్ నటిస్తున్న తండేల్ సినిమా పై అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంది. అయితే నాగచైతన్య ను ఓ పాన్ ఇండియా డైరెక్టర్ నిండా ముంచేసాడట . నీతో సినిమా చేస్తాను నీకు హిట్ ఇస్తాను అంటూ ప్రామిస్ చేసి పెద్ద డైరెక్టర్ తో అవకాశాలు వస్తున్న సరే నాగచైతన్య కాల్ షీత్స్ లాగేసుకున్న ఆ పాన్ ఇండియా డైరెక్టర్ మరో స్టార్ అవకాశం ఇవ్వగానే నాగచైతన్యకు హ్యాండ్ ఇచ్చ్గేసాడట .

అక్కినేని నాగార్జున ఈ విషయంలో పట్టించుకున్న ప్రయోజనం లేకుండా పోయింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ పాన్ ఇండియా డైరెక్టర్ పాన్ ఇండియా హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. అంతేకాదు ఆ కోపంలో నాగచైతన్య ఆ డైరెక్టర్ కి శాపనార్థాలు కూడా పెట్టాడట . సర్వ నాశనం అయిపోతావు .. నన్ను చీట్ చేసావు .. నమ్మకద్రోహం చేసావు అంటూ కోపంలో తెగ వాగేసాడట..!!