ఛీ..ఛీ..తమ్ముడు వయసు ఉన్న హీరోతో రొమాన్స్.. పూజా హెగ్డే పరిస్ధితి ఇంత దిగజారిపోయిందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవరు చెప్పలేరు అని అంతా అంటూ ఉంటారు . బహుశా పూజా హెగ్డే విషయంలో అదే జరిగిందని చెప్పాలి. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ టాలీవుడ్ బుట్ట బొమ్మగా బాగా పాపులారిటి సంపాదించుకుంది . ఎలా స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని రొమాన్స్ పండించిందో మనకు తెలిసిందే .

సీన్ కట్ చేస్తే వరుసగా మూడు ఫ్లాపులు పడేసరికి సీన్ రివర్స్ అయిపోయింది . అమ్మడుని పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది . అయితే రీసెంట్గా పూజ హెగ్డే కి సంబంధించిన వార్త బాగా వైరల్ గా మారింది . పూజ హెగ్డే తనకంటే వయసులో చిన్నవాడైనా తమ్ముడు వరస అయ్యే హీరోతో రొమాన్స్ చేయడానికి సిద్ధపడిందట . బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. అవకాశాలు లేక పూజా హెగ్డే ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని తనకంటే వయసులో అంత చిన్న హీరోతో రొమాన్స్ చేస్తే అస్సలు వర్కౌట్ అవ్వదని ..

కేవలం డబ్బు కోసం మాత్రమే పూజ ఇలా చేయడానికి డిసైడ్ అయింది అని ట్రోల్ చేస్తున్నారు . మరికొందరు దారుణాతి దారుణంగా ఆమెపై నాటి కామెంట్స్ చేస్తున్నారు. కాగా గత ఏడాది సల్మాన్ ఖాన్ తో “కిసీ కా బాయ్ కిస్ సి కా జాన్” అనే సినిమాలో నటించింది పూజ . ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . ఈ సినిమాలో నటించడం ద్వారా కూడా ఆమె మరింత నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నింది అంటున్నారు అభిమానులు . ఇకనైనా పూజ హెగ్డే మేల్కొని కొన్ని కొన్ని మంచి సినిమాలో నటిస్తే ఆమె లైఫ్ సెటిల్ అవుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు..!!