Tag Archives: pooja hegde

ప్రభాస్, పూజా లుక్ అవోసమ్.. సెకండ్ సింగిల్ సాంగ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ ..!

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. ఆయన హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ ఇవాళ విడుదలైంది. హిందీ భాషలో విడుదలైన ‘ఆషికి ఆగయీ’ అని సాగే పాటకు అభిమానుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలి కాలంలో ఇంత గొప్ప మెలోడీ సాంగ్ రాలేదనే చెప్పాలి. ఎంతో గొప్పగా ఉంది ఈ పాట. సాంగ్ చిత్రీకరణ కూడా చాలా బాగుంది. ప్రభాస్, పూజా హెగ్డే జంట తెరపై

Read more

ప్ర‌ముఖ ఓటీటీకి `ఆచార్య‌`.. భారీ రేటుకు కుదిరిన డీల్‌..?!

మెగాస్టార్ చిరంజీవి, మెగా వ‌ప‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగి ఉంటే ఈ చిత్రం మే 13న విడుద‌ల అయ్యుండేది. కానీ, క‌రోనా సెకెండ్ వేవ్ అడ్డుప‌డ‌టంతో వాయిదా ప‌డింది. ఇక ఇటీవ‌లె

Read more

గుడ్‌న్యూస్ చెప్పిన పూజా హెగ్డే..క‌ల నెర‌వేరిందంటూ పోస్ట్‌!

`ఒక లైలా కోసం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే.. `దువ్వాడ జగన్నాథం` సినిమాతో ఫ‌స్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో ఇలా వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుని స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్న ఈ బ్యూటీ.. ఈ మ‌ధ్య `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ సినిమా సైతం సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో స‌క్సెస్‌ను

Read more

`భవదీయుడు భగత్ సింగ్` బ‌రిలోకి దిగేది అప్పుడేన‌ట‌..!?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `భవదీయుడు భగత్ సింగ్`. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. సామాజిక అంశంలో కూడిన ఓ కమర్షియల్ సబ్జెక్టుతో తెర‌కెక్క‌బోతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌బోతోంద‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ఆ విష‌యం ఏంటంటే.. వ‌చ్చే ఏడాది ద‌స‌రా

Read more

రాధేశ్యామ్‌కు 3500.. మరీ ఇంత అవసరమా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక రీసెంట్‌గా ఈ సినిమా నుండి తొలి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. పాన్ ఇండియా మూవీగా

Read more

మహేష్ బాబు సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ.. ఎవరంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న

Read more

బికినీలో బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న బుట్ట‌బొమ్మ‌..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

పూజా హెగ్డే.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. కెరీర్ మొద‌ట్లో ఫ్లాపులు ఎదుర్కొన్నా.. ఆ త‌ర్వాత వ‌రుస హిట్ల‌తో స‌క్సెస్ ట్రాక్ ఎక్కిన ఈ బుట్ట‌బొమ్మ ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ మ‌రియు హిందీ భాష‌ల్లో న‌టిస్తూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే..షూటింగ్స్ నుంచి కాస్త విరామం తీసుకున్న పూజా హెగ్డే చిల్ అవ‌డానికి మాల్దీవులకు చెక్కేసింది. అక్క‌డ ఆడుతూ పాడుతూ ప్ర‌కృతి అందాల‌ను ఎంజాయ్ చేయ‌డ‌మే కాదు.. బికినీలో ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. తాజాగా

Read more

ఓటీటీలోకి వ‌స్తోన్న అఖిల్ `బ్యాచ్‌ల‌ర్‌`.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌`. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టి.. అఖిల్‌ను స‌క్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాన్ని ఈ నెల 19న

Read more

ప్రభాస్‌కి సూసైడ్ నోట్ పంపిన అభిమాని..ఎందుకో తెలిస్తే షాకే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌కి ఓ అభిమాని సోష‌ల్ మీడియా ద్వారా సూసైడ్ నోట్ పంపాడు. అస‌లు ఆ అభిమాని సూసైడ్ నోట్‌ను ఎందుకు పంపాడు..? ఏ కార‌ణం చేత పంపాడు..? అన్న‌ది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 14న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. అయితే

Read more