ఎల్లుండి నిశ్చితార్థం చేసుకోబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో-హీరోయిన్.. ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్..!

ఎస్ ప్రెసెంట్ ఇఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు చేసేసుకుంటున్న స్టార్ సెలబ్రిటీల లిస్ట్ ఎక్కువైపోతుంది . రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం అంటూ న్యూస్ వైరల్ అవుతుంది . రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుని నెల కూడా తిరగక ముందే మరో స్టార్ సెలబ్రిటీ పెళ్లి పీటలు ఎక్కబోతూ ఉండడం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

బుధవారం రోజు కిరణ్ అబ్బవరం నిశ్చితార్థం చేసుకోబోతున్నాడట . ఇంతకీ ఆయన నిశ్చితార్థం చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా ..? ఆమె ఓ యంగ్ హీరోయిన్ .. ఆయనతో స్క్రీన్ కూడా షేర్ చేసుకునింది. ఆమె మరి ఎవరో కాదు.. రహస్య ఘోరక్ . ఎస్ హీరోయిన్ రహస్య ఘోరక్ తో సీక్రెట్ గా ప్రేమాయణం నడిపిన కిరణ్ అబ్బవరం ఎల్లుండి ఆమెను నిశ్చితార్థం చేసుకోబోతున్నాడట.

ఇద్దరి కుటుంబ సభ్యులకు తమ ప్రేమ వ్యవహారం చెప్పగా వాళ్ళు ఓకే చేసిన తర్వాతే పద్ధతిగా సాంప్రదాయ బద్ధంగా నిశ్చితార్థం చేసుకోబోతున్నారట. మొదటి సినిమాతోనే ప్రేమించుకునేసిన ఈ జంట ఆ తర్వాత లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ట్రై చేశారు. పెళ్లి వయసు రావడంతో పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యారు.. లవ్ బర్డ్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ జంట పెళ్లి అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో రహస్య పేరు చెప్పగానే సిగ్గు పడిపోతాడు దానికి సంబంధించిన వీడియోను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!