విజయ దేవరకొండ సంచలన నిర్ణయం.. ఇక ఒక్కొక్కడికి లుంగీలు ఊడిపోవాల్సిందే..!

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . ఆయనకు రౌడీ హీరో అనే ట్యాగ్ రావడానికి కారణం అర్జున్ రెడ్డి సినిమా . సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో అర్జున్ క్యారెక్టర్ లో చించేసాడు విజయ్ దేవరకొండ . అప్పట్నుంచి ఆయనను రౌడీ హీరో ఆటిట్యూడ్ హీరో అంటూ పిలుచుకుంటూ వస్తున్నారు జనాలు.

రీసెంట్గా విజయ్ దేవరకొండ తీసుకున్న నిర్ణయం అభిమానులకి షాకింగ్ గా అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ కొత్త కొత్త కంటెంట్ ని తెరకెక్కించే డైరెక్టర్స్ కి అవకాశాలు ఇస్తున్నారు. రీసెంట్గా విజయ్ దేవరకొండ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి అవకాశం ఇచ్చారట . బోయపాటి ఎంత మాసో మనకు తెలిసిందే . విజయ్ దేవరకొండ టూ క్లాస్ .. మరి అలాంటి మాస్ డైరెక్టర్ తో ఇలాంటి క్లాస్ హీరో సినిమా అంటే ఎలా ఉంటుంది అంటూ ఫ్యాన్స్ సందేహ పడుతున్నారు.

అయితే విజయ్ దేవరకొండ లోని మాస్ యాంగిల్ బయట పడాలి అంటే కచ్చితంగా బోయపాటి శ్రీను లాంటి డైరెక్టర్ అవసరమని ఈ సినిమాతో ఒక్కొక్కరికి లుంగీలు ఊడిపోయే రేంజ్ లో పెర్ఫార్మెన్స్లు కనపడతాయని చెప్పుకొస్తున్నారు. ప్రజెంట్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది . మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది . పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి..!!