యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లోనే అనౌన్స్ చేయగా.. జూలైలో సెట్స్ మీదకు వెళ్లుందని అందరూ అనుకున్నారు. జూలై అయిపోయింది, ఆగస్టు అయిపోయింది.. సెప్టెంబర్ కూడా సగం రోజులు ముగిశాయి. కానీ, ఈ మూవీపై ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు […]
Tag: latest update
గోవాకు పయనమవుతున్న బాలయ్య..ఎందుకోసమంటే?
నందమూరి బాలకృష్ణ గోవాకు పయనమవుతున్నారట. ప్రస్తుతం ఈయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మేజర్ షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇక ఒక షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉండగా.. అందులో ఒక సాంగ్ తో పాటు కొన్ని సీన్స్ మాత్రమే […]
`అఖండ`పై న్యూ అప్డేట్..ఇక మిగిలింది అదేనట..!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుంటే.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నారు. అలాగే ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఈ సినిమా మేజర్ షూటింగ్ పార్ట్ మొత్తం ఫినిష్ అయింది. ఇక కేవలం హాస్పిటల్ […]
బిగ్‌బాస్ 5: కంప్లీటైన ఏవీ షూట్.. రేపటి నుంచీ..?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సీజన్ 5 కూడా స్టార్ట్ కాబోతోంది. ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే ప్రోమో కూడా విడుదలై.. విశేషంగా ఆకట్టుకుంది. సెప్టెంబర్ 5 నుంచి సీజన్ 5 షురూ కానుంది. ఇందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. అయితే బిగ్‌బాస్ 5కు సంబంధించిన ఓ న్యూ అప్డేట్ బయటకు వచ్చింది. దాని […]
మళ్లీ ఆ సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్న వెంకీ..ఫ్యాన్స్‌కు పండగేనా!?
పాత సెంటిమెంట్‌నే ఫాలో అవ్వబోతున్నారు విక్టరీ వెంకటేష్. ఇంతకీ ఏంటా సెంటిమెంట్..? ఏ విషయంలో ఫాలో అవుతున్నారు..? అన్న విషయాలు తెలియాలంటే.. లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిన ఎఫ్ 2 చిత్రం 2019 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి ఎఫ్ 3 టైటిల్‌తో సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ […]
లైన్‌లో ఇద్దరు స్టార్ హీరోయిన్లు..చరణ్ ఎవరికి ఓటేస్తాడో?
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన తదుపరి ప్రాజెక్ట్‌ను స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కబోతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండీ.. అనేక వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఈ మూవీ హీరోయిన్ విషయంలో ఎన్నో ప్రచారాలు జరిగాయి. అయితే […]
తాజా అప్డేట్..కొరటాల గట్టిగానే ప్లాన్ చేశారట!?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో రామ్ చరణ్ సిద్ధా అనే పవర్‌ఫుల్ రోల్ పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో సోనూసూద్ విలన్‌గా కనిపించనున్నాడు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలె మళ్లీ ప్రారంభమైంది. ప్రస్తుతం చరణ్, సోనూసూద్ పై కుస్తీ పోటీ కి సంబంధించిన ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారట. చాలా ఇంట్రస్టింగ్‌గా సాగే ఈ […]
`పుష్ప` విడుదలకు డేట్ లాక్..?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. రెండు భాగాలుగా రాబోతోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంటే..మలయాళీ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్గింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ చిత్రం ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడటంతో.. పుష్ప షూటింగ్‌కు బ్రేక్ […]
“పుష్ప” షూట్ పై న్యూ అప్డేట్…!
బన్నీ సినిమాలు అంటే తెలుగులోనే కాదు, మళయాళం, హీందీ, కన్నడలల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆయన ఏ సినిమాలు చేసినా ఆ సినిమా మీద భారీ అంచనాలు అనేవి ఉంటాయి. తాజాగా బన్నీని స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ లాగా పుష్ఫ సినిమా మార్చేసింది. ఈ పుష్ప సినిమా ఓ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. డైరెక్టర్ సుకుమార్ ఐకాన్ స్టార్ తో ఈ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు […]