లాంగ్ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్ చేస్తున్నాడు. వీటి తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ లెక్చరర్‌గా కనిపించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. […]
Tag: latest update
వామ్మో..పుష్ప రెండు భాగాలకు అంత ఖర్చు చేస్తున్నారా?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం పుష్ప. లెక్కల మాస్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా, ఫహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లోనూ భారీగా బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అయితే ఈ సినిమా […]
అప్పటి వరకు ప్రభాస్ పెళ్లి లెనట్టేనా..ఆందోళనలో ఫ్యాన్స్?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్‌లో ఫస్ట్ ఉండే పేరు రెబల్ స్టార్ ప్రభాస్‌దే. ఈయన పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. కానీ, 40 ఏళ్లు దాటినా ప్రభాస్ పెళ్లి ఊసే ఎత్తడం లేదు. బాహుబలి పూర్తి కాగానే ప్రభాస్ పెట్టి ఉంటుందని అందరూ భావించారు. బాహుబలి తర్వాత సాహో కూడా విడుదలైంది. కానీ, ప్రభాస్ పెళ్లి కాలేదు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2025 వరకు ప్రభాస్ […]
బిగ్‌బాస్ ప్రియులకు బిగ్ షాక్..ఇప్పట్లో షో లేనట్టేనట?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా గతేడాది ఆలస్యంగా ఈ షో ప్రారంభం అయినప్పటికీ.. ఏ మాత్రం క్రేజ్ దక్కలేదు. ప్రస్తుతం ఐదో సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ప్రేక్షకులు ఎగ్జైట్‌గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసారి చాలా ముందుగానే షో ను నిర్వహించాలని భావించారు. మే లేదా జూన్ నుండి షో ను ప్రారంభించాలని బిగ్ బాస్ నిర్వాహకులు […]
బరిలోకి దిగుతున్న `బంగార్రాజు`..టైమ్ ఫిక్స్ చేసిన నాగ్!
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున్‌కు సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో హిట్ ఇచ్చాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ఈ చిత్రంలో నాగార్జున పోషించిన బంగార్రాజు క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దాంతో ఆ పాత్ర పేరుతో, అదే లుక్ తో గ్రామీణ నేపథ్యంలోనే మరో సినిమా చేయబోతున్నట్టు కళ్యాణ్ కృష్ణ మరియు నాగ్ ఎన్నో సందర్భాల్లో తెలిపారు. కానీ, ఈ చిత్రం సెట్స్ మీదకు మాత్రం వెళ్లలేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందని కూడా […]
కరోనా భారిన పడిన తమిళ హీరోయిన్ …!?
తమిళ హీరోయిన్ గౌరీ కిషన్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకిందని, మిగత వారందరూ జాగ్రత్తగా ఉండాలని ఇన్‌స్టా ద్వారా గౌరీ వెల్లడించింది. తనను ఇటీవల కలిసిన అందరు తప్పనిసరిగా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని గౌరీ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉందని, తన ఆరోగ్యబాగానే ఉందని, ఎవరూ భయ పడాల్సిన అవసరం లేదని ఆమె తెలిపింది. గౌరీ కిషన్ ఇటీవలే తమిళ నాట ప్రముఖ హీరో విజయ్ […]