ఇటీవల బాలయ్య నట వారసుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇక మోక్షజ్ఞ ఫస్ట్ లుక్.. పోస్టర్ కూడా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేశారు మేకర్స్. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. కాగా ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతను ఎవరో కాదు నందమూరి కళ్యాణ్ […]
Tag: latest update
ప్రభాస్ ప్రాజెక్ట్ కే కోసం.. వారికి భారీ ఆఫర్స్… చిత్ర యూనిట్ ఆశలు ఫలించేనా..!?
బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ సినిమాలా తర్వాత వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీపై యుద్ధం ప్రకటించారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ఓ సినిమా మాత్రం పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతుంది. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది. నాగశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ప్రాజెక్టుకే అనే టైటిల్‌ని కూడా పెట్టారు. ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి […]
ఎన్టీఆర్ 30పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్.. సముద్రం నేపథ్యంలో పవర్ ఫుల్ యాక్షన్?
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. తారక్ కెరీర్ లో 30వ సినిమాగా మాస్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు.. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు కొంచెం నిరుత్సాహానికి గురయ్యారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ 30 ఇంటర్వెల్ […]
బాలయ్య – అనిల్ రావిపూడి ఫస్టాఫ్ ఇదే…!
ఎఫ్ 3 సినిమాతో దర్శకుడు అనిల్ రావుపూడి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన దృష్టి అంతా నటసింహ బాలకృష్ణతో తీయబోయే సినిమా పైనే ఉంది. ఈ ఇరువురి కాంబోలో సినిమా ఓకే అయిన విషయం తెలిసింది. బాలకృష్ణ ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 107 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. గత సంవత్సరం ఆఖండ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోనే తిరుగులేని హిట్ అందుకున్న బాలయ్య. ఎఫ్ 3 సినిమాతో హిట్ […]
`రాధే శ్యామ్` ట్రైలర్‌కి డేట్ లాక్..ఇక రికార్డులు బద్దలవ్వాల్సిందే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రాధా కృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `రాధే శ్యామ్`. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇటలీలో జరిగే రొమాంటిక్ బ్యూటిఫుల్ ప్రేమ కథగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్ మరియు ప్రసీదాలు నిర్మాతలుగా వ్యవహరించారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న […]
గ్రాండ్‌గా `అఖండ` ప్రీ రిలీజ్ ఈవెంట్..ఎక్కడో తెలుసా?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర యూనిట్.. అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా […]
సంక్రాంతి బరిలో `అఖండ`.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!?
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటించగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినప్పటికీ.. ఇప్పటి వరకు రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై సార్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా డిసెంబర్ 2న […]
మారేడుమిల్లి అడవుల్లో డ్యూటీ చేస్తున్న టాలీవుడ్ హీరో..?
మారేడుమిల్లి అడవుల్లో డ్యూటీ చేస్తున్నాడో టాలీవుడ్ హీరో. ఇంతకీ ఆయన ఎవరో కాదు మాస్ మహారాజా రవితేజ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రవితేజ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `రామారావు: ఆన్ డ్యూటీ`. శరత్ మండవ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రంలో దివ్యాంకా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో రవితేజ ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. అయితే ఇప్పుడు మన ఈ ప్రభుత్వ అధికారి మారేడుమిల్లి అడవుల్లో డ్యూటీ చేస్తున్నారు. అవును, ప్రస్తుతం […]
పుష్ప సినిమా సెకండ్ సింగిల్ అప్డేట్.. మామూలుగా లేదుగా?
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్డేట్ ను విడుదల చేశారు మూవీ మేకర్. సినిమాలో ఒక పాటను అద్భుతమైన లొకేషన్ లో షూటింగ్ జరుగుతుంది అంటూ ఆ ఫోటోను విడుదల చేశారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన దాక్కో దాక్కో మేక పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను […]