ఎన్టీఆర్ జనతా గ్యారేజ్-విజయ్ ఖుషి సినిమాల మ‌ధ్య ఉన్న 3 కామ‌న్ పాయింట్స్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ రీసెంట్ గా `ఖుషి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ పోయిన శుక్ర‌వారం విడుద‌లై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. క్లాస్ మూవీగా వ‌చ్చిన బాక్సాఫీస్ వ‌ద్ద మాస్ కుమ్ముడు కుమ్ముతోంది. విడుద‌లైన రెండు రోజుల్లోనే రూ. 20 కోట్ల‌కు క‌లెక్ష‌న్స్ ను సాధించింది. అయితే స‌రిగ్గా గ‌మ‌నిస్తే విజ‌య్ ఖుషి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ […]

గ్యారేజ్‌ను బీట్ చేయ‌లేక‌పోయిన ‘ జై ల‌వ‌కుశ ‘ అస‌లు కార‌ణం ఇదే

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమా తొలి రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా స‌త్తా చాటింది. భారీ అంచ‌నాలు, భారీ హైప్ మ‌ధ్య థియేటర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా ఈ సినిమా ఓవ‌ర్సీస్‌లో మంచి ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. అమెరికాలో ఈ సినిమాను యూఎస్ తెలుగు మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేసింది. మొత్తం 180కి పైగా లొకేషన్లలో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ల ద్వారా యూఎస్‌లో జై లవకుశ సందడి చేసింది. ప్రీమియర్ షోలకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. అమెరికాలో […]

ఎన్టీఆర్‌కు కోపం ఎందుకు వ‌చ్చింది..!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సక్సెస్‌తో ఖుషీ..ఖుషీగా ఉన్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్‌కు ఎప్ప‌టి నుంచో ఉన్న క‌లెక్ష‌న్లు, రికార్డుల దాహాన్ని తీర్చేసింది. ఈ సినిమా స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ ఓ విష‌యంలో తీవ్ర అస‌హ‌నంతో ఉన్నాడ‌ట‌. అస‌లు సంగ‌తి ఏంటంటే జ‌న‌తా గ్యారేజ్ స‌క్సెస్ ఫుల్లుగా 5 వ వారంలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.135 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌తో పాటు రూ.83 కోట్ల షేర్ రాబ‌ట్టింది. అయితే […]

ఎన్టీఆర్ స్టామినా 300 కోట్లా!

గ‌తేడాది టెంప‌ర్ సినిమా ముందు వ‌ర‌కు కూడా ఎన్టీఆర్ తోటి హీరోలు రూ.40-50 కోట్ల మార్క్‌ను మంచినీళ్ల ప్రాయంగా అందుకుంటుంటే మ‌నోడు మాత్రం రూ.40 కోట్ల షేర్ మార్క్‌ను ట‌చ్ చేసేందుకు ప‌డ‌రాని పాట్లు ప‌డేవాడు. య‌మ‌దొంగ త‌ర్వాత ఎన్టీఆర్‌కు ఆ స్థాయి హిట్ ప‌డ‌లేదు. మ‌ధ్య‌లో యావ‌రేజ్‌లు, డిజాస్ట‌ర్లే వ‌చ్చాయి. టెంప‌ర్‌తో ఫ‌స్ట్ టైం రూ.40 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ఎన్టీఆర్ వెను వెంట‌నే నాన్న‌కు ప్రేమ‌తో సినిమాతో రూ.50 కోట్ల క్ల‌బ్‌లోకి వ‌చ్చేశాడు. […]

ఎన్టీఆర్ కొత్త సినిమా కి బ్యాంకాక్ క‌థ

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం జ‌న‌తా గ్యారేజ్ హిట్ జోష్‌లో ఉన్నాడు. ఈ సినిమా హిట్ అవ్వ‌డంతో ఆ స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ చిన్న విరామం తీసుకుంటున్నాడు. గ్యారేజ్ ఇప్ప‌టికే రూ.120 కోట్ల గ్రాస్‌తో పాటు రూ.80 కోట్ల షేర్ కొల్ల‌గొట్టి ఇంకా దూసుకుపోతోంది. ఎన్టీఆర్ మూడు వ‌రుస హిట్ల‌తో ఉండ‌డంతో స‌హ‌జంగానే ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాపై అంద‌రికి భారీ అంచ‌నాలు ఉంటాయి. ఎన్టీఆర్ త‌ర్వాత సినిమా కోసం నిన్న‌టి వ‌ర‌కు లింగుస్వామి, త్రివిక్ర‌మ్‌, పూరి […]

మెగా ఫ్యామిలీ రికార్డును బ్రేక్ చేసిన ఎన్టీఆర్‌

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జ‌న‌తా గ్యారేజ్ సినిమా వ‌సూళ్ల వ‌ర్షం ఇంకా ఆగ‌లేదు. ఈ నెల 1వ తేదీన బాక్సాఫీస్ వ‌ద్ద దండ‌యాత్ర స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ త‌న దూకుడు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. జ‌న‌తా గ్యారేజ్ డివైడ్ టాక్‌తో స్టార్ట్ అయ్యి ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.120 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌తో పాటు రూ.80 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. గ్యారేజ్ 4వ వారంలోకి ఎంట్రీ ఇచ్చినా ఇంకా చాలా చోట్ల వ‌సూళ్ల ప‌రంగా […]

అమెరికాలో ఎన్టీయార్‌ కుమ్మేశాడంతే.

అమెరికాలో 12 కోట్ల వసూళ్ళతో ఎన్టీయార్‌ తన స్టామినాని చాటి చెప్పాడు. ఎన్నో ఏళ్ళుగా తన రేంజ్‌ హిట్‌ కోసం ఎదురుచూసిన ఎన్టీయార్‌, ఆ కరువు తీరిందని ఇటీవలే ప్రకటించాడు. అయితే ఎన్టీయార్‌ అంచనాల్ని మించి ‘జనతా గ్యారేజ్‌’ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. అమెరికాలో సాధించిన 12 కోట్ల వసూళ్ళే దీనికి నిదర్శనం. 80 కోట్ల క్లబ్‌లో ఇప్పటికే చేరిపోయిన ‘జనతా గ్యారేజ్‌’ ముందు ముందు సృష్టించబోయే సంచలనాలు […]

తారక్ లెక్కలు మారాయి

యుంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మాస్ లో వున్నా క్రేజ్ చాలా ఎక్కువ. రీసెంట్ గా రిలీజ్ అయినా జనతా గ్యారేజ్ తో భారీ సక్సెస్ అందుకున్న ఈ హీరో తనలోని ఇంక్కొక్కడిని బయటికి తీసాడనిపిస్తుంది. వరుస డిఫరెంట్ షేడ్స్ వున్న క్యారెక్టర్స్ తో సినిమాలు చేస్తూ వరుస విజయాలు అందుకున్నాడు. అందుకే ఇప్పుడు చేయబోయే సినిమాలను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడట ఇంతకు ముందులాగా నాలుగు ఫైట్లు, ఆరు పాటలు వుండేటట్టు లెక్కలు వేసుకోకుండా తనలోని నటుడి […]

జనతా గ్యారేజ్ పై వెంకటేష్ కామెంట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల సూపర్ కాంబినేషన లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్. ఇప్పటికే వంద కోట్లకు పైగా గ్రాస్తో రికార్డు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్, మోహన్ లాల్ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో సీనియర్ హీరో వెంకటేష్ కూడా చేరిపోయారు. హీరో వెంకటేష్ […]