టమాటో దోస ఎప్పుడైనా ట్రై చేశారా?.. ఇలా చేసుకుని తింటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు..!

టమాటోలు, మినప్పప్పు, బియ్యం, నీళ్లు, ఇంగువ, ఎండు మిరపకాయలు, నూనె సరిపడా, ఉప్పు తగినంత ఈ పదార్థాలు తీసుకోవాలి. ఈ దోస తయారు చేయటానికి ముందుగా మినప్పప్పు, బియ్యాన్ని బాగా కడిగి ఒక పాత్రలో నీళ్లు పోసి దాదాపు 2 గంటల పాటు నానబెట్టాలి. తరువాత నీరు లేకుండా వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మినప్పప్పు, బియ్యం మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ విశ్రమానికి ఇంగువ, ఎండు మిరపకాయలు, టమాటోలు, ఉప్పు వేసి దోస పిండిలా […]

రాత్రిపూట దోసెలు తింటున్నారా.. అయితే ఎంత ప్రమాదమో తెలుసా..?

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ డైట్ ఫాలో అవుతూ పలు రకాల వాటిని తినడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట భోజనం చేయడానికి వదిలేస్తూ ఉన్నారు. దీంతో టిఫిన్ లేదా ఫ్రూట్స్ వంటివి ఎక్కువగా తింటూ ఉన్నారు.. ఇలా దోస ఇడ్లీ వంటి వాటిని పులియపెట్టిన పిండితో తయారు చేసిన వాటిని ఎక్కువగా తింటున్నారు. అయితే ఇలా పులియ పెట్టిన వాటిని తినడం వల్ల జీర్ణశక్తికి మంచిదే కానీ రాత్రి సమయాలలో తినడం చాలా ప్రమాదమని నిపుణులు తెలియజేస్తున్నారు. […]

బ‌న్నీ కోసం స్పెష‌ల్ దోస వేసిన కూతురు..వీడియో వైర‌ల్‌!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లె క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఐదారు రోజుల నుంచి బన్నీ హోమ్‌ క్వారంటైన్‌కు పరిమితయ్యారు. ఇక తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, క్రమంగా కోలుకుంటున్నాని కూడా తెలిపారు. అయితే క్వారంటైన్ లో ఉంటున్న బ‌న్నీకి ఆయ‌న కూతురు అర్హ స్పెష‌ల్ దోస వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసిన బ‌న్నీ.. నా కుమార్తె చేసిన ప్రత్యేక దోసాను నేను ఎప్పటికీ మరచిపోలేను అంటూ కామెంట్ చేశారు. ప్ర‌స్తుతం […]