బ‌న్నీ కోసం స్పెష‌ల్ దోస వేసిన కూతురు..వీడియో వైర‌ల్‌!

May 5, 2021 at 1:46 pm

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లె క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఐదారు రోజుల నుంచి బన్నీ హోమ్‌ క్వారంటైన్‌కు పరిమితయ్యారు. ఇక తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, క్రమంగా కోలుకుంటున్నాని కూడా తెలిపారు.

అయితే క్వారంటైన్ లో ఉంటున్న బ‌న్నీకి ఆయ‌న కూతురు అర్హ స్పెష‌ల్ దోస వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసిన బ‌న్నీ.. నా కుమార్తె చేసిన ప్రత్యేక దోసాను నేను ఎప్పటికీ మరచిపోలేను అంటూ కామెంట్ చేశారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో అర్హ దోస వేస్తున్న వీడియో తెగ వైర‌ల్ అవుతోంది.

బ‌న్నీ కోసం స్పెష‌ల్ దోస వేసిన కూతురు..వీడియో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts