Tag Archives: allu arha

కూతురికి అద్భుత‌మైన బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన బ‌న్నీ..ఫొటోలు వైర‌ల్‌!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల ప‌ట్టి అల్లు అర్హ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సోష‌ల్ మీడియాలో ఈ చిన్నారి చేసే హంగామాకు అల్లు ఫ్యాన్సే కాదు నెటిజ‌న్లు సైతం ఫిదా అవుతుంటారు. ఇక అర్హ న‌ట‌న‌లోనూ అడుగు పెట్టింది. ఈమె న‌టిస్తున్న తొలి చిత్రం `శాకుంతలం`. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీలో అర్హ భ‌ర‌తుడి పాత్ర‌లో అల‌రించ‌బోతోంది. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. నిన్న అర్హ

Read more

స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్న సితార.. ఎవరితో అంటే?

టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ స్టార్ కిడ్ ఎప్పుడెప్పుడు సినిమాలకు ఎంట్రీ ఇస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అర్హ కానీ ఇండియా మూవీ అయినా శాకుంతలం ఈ సినిమాతో వెండితెరకు పరిచయం కాబోతోంది. దీనితో మహేష్ బాబు అభిమానులు సీతార ను కూడా వెండితెరపై చూడాలి అన్న ఆత్రుత ఎక్కువ అయిపోయింది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం

Read more

మట్టి వినాయకుడిని తయారు చేసిన అల్లు అర్హ.. ఎంత క్యూట్ గా ఉందో?

దేశవ్యాప్తంగా భారతీయులు ఘనంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. ఈ పండుగ రోజున మొత్తం భారతీయులు అందరూ భారీగా గణనాథుడి విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వినాయకచవితి సందర్భంగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ కూడా చిన్న మట్టి గణపతి ని తయారుచేసింది. అల్లు అర్హ తన చిట్టి చేతులతో మట్టి వినాయకుడిని తయారు చేసింది. కాలుష్య రహిత పండుగను ప్రోత్సహించేలా ఈ ఫోటో చూసిన

Read more

అల్లువారి రక్షాబంధన్ సెలెబ్రేషన్స్.. ఫొటోస్ వైరల్..!

ఇవాళ దేశవ్యాప్తంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అక్కాచెల్లెళ్లు తమ ప్రియమైన అన్నదమ్ములకు రాఖీ కట్టి తమ బంధాన్ని బలపరుచుకుంటున్నారు. ‘రక్షాబంధన్’ పండుగ అనేది సోదర సోదరీమణుల ప్రేమ, ఆప్యాయతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ పవిత్ర దినాన సినీ సెలబ్రిటీలు సైతం తమ తోబుట్టువులతో కలిసి ఘనంగా రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకుంటున్నారు. అల్లు వారి ఇంట కూడా రాఖీ వేడుకలు అంబరాన్ని అంటాయి. అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ.. తన

Read more

అర్హలో ఈ టాలెంట్ కూడా ఉందా..?

బన్నీ గారాలపట్టి అల్లు అర్హ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటోంది. ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై తెగ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి తన చిన్నారి అల్లరి ఫొటోలు, వీడియోలను సోషల్ మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. దీంతో బన్నీ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇటీవల బన్నీ తన ముద్దుల తనయతో కలిసి బబుల్ లో కాసేపు సరదాగా గడిపారు. కాగా స్నేహ ఈ వీడియో తన ఇన్‌స్టాలో షేర్ చేసి ఫ్యాన్స్

Read more

వైరల్ వీడియో : బన్నీతో కూతురు అర్హ ఆటలు మములగా లేవుగా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పుష్ప’. రెండు పార్ట్స్‌గా వస్తున్న ఈ చిత్రంలో బన్నికి జోడీగా క్యూట్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది. ఈ మూవీ నుంచి మరో రెండ్రోజుల్లో ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతున్నది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ సాంగ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ‘పుష్ప’ షూటింగ్‌లో బ్రేక్ దొరకగా, బన్ని సరదాగా కూతురితో ఆట ఆడుకున్నారు ఇంట్లో. ఇందుకు సంబంధించిన

Read more

ఒకే సెట్లో బన్నీ, అర్హ..వైరల్ అవుతోన్న ఫోటో

తెలుగు సినీ ఇండస్ట్రీలో బన్నీకున్న క్రేజ్ వేరు. ప్రస్తుతం ఆయన సుకుమార్ డైరెక్షన్ లో పుష్ఫ సినిమాను చేస్తున్నారు. తన కుటుంబం నుంచి అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబం నుంచే మరొకరు సినిమా అరంగేట్రం చేయనున్నారు. అది మరెవరో కాదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఓ సినిమాలో నటిస్తున్నారు. గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం సినిమా ద్వారా అర్హ పరిచయం కానుంది.

Read more

కూతురిని చూసి మురిసిపోతున్న బన్ని.. ఏం జరిగిందంటే?

    దివంగత హస్య నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా ఆయన తనయుడు అల్లు అరవింద్ ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అరవింద్ కుమారుడు బన్ని హీరోగా ఉన్నారు. కాగా, మూడో తరం అనగా బన్ని వారసులు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఎవరంటే.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి కూతురు అర్హ..గుణశేఖర్ డైరెక్షన్‌లో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంలం’లో ఓ పాత్ర పోషిస్తుంది. చారిత్రక నేపథ్యమున్న ఈ చిత్రం ద్వారా అర్హ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ

Read more

దుర్గంచెరువు ఫ్లై ఓవర్‌పై పిల్ల‌ల‌తో బ‌న్నీ సంద‌డి..వీడియో వైర‌ల్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎంతటి ప్రాధాన్య‌త ఇస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికితే చాలు.. ఫ్యామిలీతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటారు. ఇక తాజాగా బ‌న్నీ.. భార్య స్నేహ, కూతురు అర్హ, కుమారుడు అయాన్‌తో కలిసి కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లారు. బ‌న్నీ స్వ‌యంగా కార్ డ్రై చేస్తూ..ఫ్యామిలీతో కలిసి నగర వీధుల్లో సంద‌డి చేశాడు. ఈ క్ర‌మంలోనే దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెనను సంద‌ర్శించారు. ఆ స‌మ‌యంలో

Read more