Tag Archives: corona Virus

అప్పుడు నన్ను తగల బెట్టేస్తారనుకున్నా …హీరో రాజశేఖర్

టాలీవుడ్లో యాంగ్రీ హీరో అని ఎవరైనా ఉంటె అది హీరో రాజశేఖర్ మాత్రమే .ఆయనకు పెత్యేకమైన నటనతో టాలీవుడ్ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.అయితే ఈ టీవీ లో అలీ హోస్టు గా చేస్తున్న ‘అలీతో సరదాగా ‘ ప్రోగ్రాం చేస్తున్న సంగతి అందరకి తెలిసేందే.ఈసారి ఈ షోకి హీరో రాజశేఖర్ తో పాటు నటి జీవిత కూడా వచ్చారు . అయన కరోనా అనుభ‌వం గురించి క‌మెడియ‌న్ ఆలీ నిర్వ‌హించే టాక్ షోలో రాజ‌శేఖ‌ర్, ఆయ‌న భార్య

Read more

క‌రోనా బారిన ప‌డ్డ మంచు మ‌నోజ్‌..వారికి హెచ్చ‌రిక‌..!

మాయ‌దారి వైర‌స్ క‌రోనా త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ విజృంభిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ముగిసింద‌ని ఊపిరి పీల్చుకునే లోపే ఒమిక్రాన్ రూపంలో మరో వేరియంట్ కోర‌ల చాస్తోంది. సామాన్యులే కాదు సినీ సెల‌బ్రెటీలు సైతం మ‌ళ్లీ వ‌ర‌స‌గా క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యుడు మంచు మ‌నోజ్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా తెలిపిన మ‌నోజ్‌.. గ‌త కొద్ది రోజుల నుంచీ

Read more

భార‌త్‌లో ఒమిక్రాన్ క‌ల‌క‌లం..రాష్ట్రాల‌వారీగా కేసుల లెక్క‌లు ఇవే!

క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ భార‌త్‌లో రోజురోజుకు చాప కింద నీరులా విస్త‌రిస్తూ తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. మొట్ట మొద‌ట సౌతాఫ్రికాలో బ‌య‌ట ప‌డిన ఈ కొత్త వేరియంట్‌.. అన‌తి కాలంలో అనేక దేశాల‌కు పాకేసింది. ఇప్పటి వరకు ఈ వేరియంట్‌ వ్యాపించిన దేశాలు సంఖ్య వందకు చేరువలో ఉంది. భార‌త్‌లోనూ ఒమిక్రాన్ కేసులు క్ర‌మ‌క్ర‌మంగా పెరిగి పోతున్నాయి. రాష్ట్రాల‌వారీగా కేసుల లెక్క‌లు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్ర, ఢిల్లీ 54 కేసులతో అగ్రస్థానంలో ఉన్నాయి. 20

Read more

ఒమిక్రాన్ క‌ల‌క‌లం.. రాత్రిళ్లు తీవ్ర‌మైన చెమ‌ట‌లా..? అయితే జ‌ర జాగ్ర‌త్త‌!

క‌రోనా కొత్త వేరియెంట్ అయిన ఒమిక్రాన్ ప్ర‌పంచ‌దేశాల‌నూ తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. గ‌త నెల సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ కొత్త వేరియెంట్‌.. ఇప్ప‌టికే ముప్పై నుంచి న‌ల‌బై దేశాల‌కు పాకేసింది. భార‌త్‌లోనూ ఈ మ‌హ‌మ్మారి అడుగు పెట్ట‌గా.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్ర‌మ క్రమంగా పెరుగుతోంది. ప్ర‌స్తుతం ఈ వేరియెంట్ తీవ్రత, వ్యాప్తి రేటు, లక్షణాలకు సంబంధించి వివిధ వాదనలు వినిపిస్తుండ‌టంతో ప్ర‌జ‌లు హ‌డ‌లెత్తిపోతున్నారు. అయితే తాజాగా దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్

Read more

ధీన స్థితిలో ప్ర‌గ్యా..అర‌రే బాల‌య్య భామకు ఎంత క‌ష్ట‌మొచ్చిందీ..!?

ప్ర‌గ్యా జైస్వాల్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కంచె` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ప్ర‌గ్యా.. మొద‌టి సినిమాతోనే మంచి విజ‌యం సాధించింది. ఇక ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసినా స‌రైన హిట్ అందుకోలేక‌పోయినా ఈ భామ‌.. ప్ర‌స్తుతం బాల‌య్య స‌ర‌స‌న `అఖండ‌` మూవీలో న‌టించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. అయితే ఇంత‌లోనే ప్ర‌గ్యా క‌రోనా బారిన పడింది. హోమ్ ఐసోలేష‌న్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న ప్ర‌గ్యా..

Read more

బిగ్‌బాస్ 5లో క‌ల‌క‌లం రేపిన క‌రోనా..ఇద్ద‌రికి పాజిటివ్‌..?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 సెప్టెంబ‌ర్ 5 నుండి ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సారి కూడా కింగ్ నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఈ షోలో పాల్గొనే కంటెస్టంట్ లను ఫైనల్ చేయ‌గా.. ఆగష్టు 26 నుండి వారంద‌రూ హైదరాబాద్ ఐటీసీ హోటల్‌లో క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. అయితే ఇలాంటి త‌రుణంలో ఓ షాకింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. మాయ‌దారి క‌రోనా వైర‌స్ బిగ్

Read more

లాంగ్ గ్యాప్ త‌ర్వాత పెళ్లికి రెడీ అయిన రేణు..వైర‌ల్‌గా ఇన్‌స్టా పోస్ట్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌ రేణు దేశాయ్ పెళ్లి రెడీ అయ్యారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే తెలిపింది. వెయిట్.. వెయిట్‌.. పెళ్లి అంటే రేణు ఏమ‌న్నా రెండో పెళ్లికి సిద్ధ‌మైదేమోన‌ని అనుకుంటున్నారా.. కాదండోయ్. అస‌లు విష‌యం ఏంటంటే.. ఈ మ‌ధ్యే సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రేణు.. ప్ర‌స్తుతం టీవీ షోల‌తో పాటు వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది. అయితే క‌రోనా కార‌ణంగా ఇంట్లోనే ఉంటున్న

Read more

ఆస్ట్రేలియాలో వధూవరులు.. క‌ర్నూల్‌లో పెళ్లి.. ట్విస్ట్ ఏంటంటే?

మాయ‌దారి క‌రోనా వైర‌స్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ చిత్ర విచిత్రాల‌న్నీ చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా ఒక విచిత్రమైన పెళ్లి తంతు బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌ర్నూలు జిల్లాల్లో ఇటీవ‌ల అంగ‌రంగ వైభ‌వంగా ఓ వివాహం జ‌రిగింది. అయితే ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రులు, పెళ్లి జ‌రిపించే పురోహితుడు, బాజాభజంత్రీలు మోగించేందుకు మేళగాళ్లు ఇలా అంద‌రూ ఉన్నారు. కానీ, వ‌ధూవ‌రులు మాత్రం లేరు. అయిన‌ప్ప‌టికీ.. వివాహం మాత్రం గ్రాండ్‌గా జ‌రిగింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాకు

Read more

న‌టుడు పోసాని ఇంట క‌ల‌క‌లం రేపిన క‌రోనా!

సినీ ఇండ‌స్ట్రీలో ఎంద‌రో ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డి నానా ఇబ్బందులు ప‌డిన సంగ‌తి తెలిసిందే. కొంద‌రైతే ప్రాణాలు కూడా విడిచారు. ఇదిలా ఉంటే.. తాజాగా సినీ న‌టుడు పోసాని కృష్ణ మురళి ఇంట క‌రోనా క‌ల‌క‌లం రేపింది. పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పోసానితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని పోసాని స్వయంగా వెల్లడించాడు. ఇక గచ్చిబౌళి ఏఐజీ ఆస్పత్రిలో పోసాని చికిత్స తీసుకుంటున్నారు. ఇక

Read more