కేబినెట్ మార్పు..ఏడాదిలో జగన్ రిస్క్ చేస్తారా?

ఏపీలో ఎన్నికలకు ఇంకా కరెక్ట్ గా ఏడాది సమయం ఉంది..ఒకవేళ ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేసుకుంటే..సరిగా ఆరు నెలల్లోనే ఎన్నికలు జరుగుతాయి..ఇలాంటి తరుణంలో జగన్ కేబినెట్ మార్పులు చేయడానికి సాహసిస్తారా? అంటే చెప్పలేని పరిస్తితి. మీడియాలో మాత్రం మంత్రివర్గంలో మార్పులపై కథనాలు వస్తూనే ఉన్నాయి. జగన్ మరోసారి మంత్రివర్గంలో మార్పులు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే కొందరు మంత్రుల పనితీరుపై జగన్ అసంతృప్తిగా ఉన్నారని, వారిని పక్కన పెట్టేసి..వేరే వాళ్ళకు జగన్ ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. అయితే […]

మంత్రులపై జగన్ సీరియస్..వారిపై వేటు తప్పదా?

మరొకసారి సి‌ఎం జగన్ మంత్రులపై సీరియస్ అయ్యారు. తమ పనితీరు మెరుగుపర్చుకోవాలని లేదంటే వేటు తప్పదని హెచ్చరించారు. తాజాగా బడ్జెట్ సమావేశాలు మొదలైన విషయం తెలిసిందే. గవర్నర్ స్పీచ్ అనంతరం జగన్..కేబినెట్ మీటింగ్ పెట్టారు. ఈ భేటీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లుల్ని ఆమోదించిన సీఎం జగన్.. అనంతరం మంత్రులతో మాట్లాడారు. ఇందులో ఆయన పలువురు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. అలాగే వారిని తమ పనితీరు మార్చుకోకపోతే ఉద్వాసన తప్పదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా […]

మంత్రివర్గంలో మార్పులు..మంత్రి రాజీనామా..?

ఏపీ మంత్రివర్గంలో మరొకసారి మార్పులు జరగనున్నాయా? జగన్ ముగ్గురు, నలుగురు మంత్రులని పక్కన పెట్టి..ఎమ్మెల్సీలని మంత్రివర్గంలో తీసుకుంటారా? అంటే ఇటీవల మీడియాలో వస్తున్న కథనాలని బట్టి చూస్తే కాస్త అవుననే అనిపిస్తుంది. కానీ ఎన్నికలకు ఇంకా 15 నెలలు మాత్రమే సమయం ఉంది..అలాంటప్పుడు ఇప్పుడు మంత్రివర్గంలో మార్పులు చేయడంలో ఒరిగేది ఏమి లేదు. కాకపోతే ఎమ్మెల్సీలకు కూడా అవకాశం ఇచ్చామని చెప్పుకోవడానికి ఉంటుంది. కాకపోతే మొదట్లోనే మండలి రద్దు అని చెప్పి..ఎమ్మెల్సీ కోటాలో మంత్రులైన పిల్లి సుభాష్, […]

జగన్ కొత్త ట్విస్ట్..మంత్రివర్గంలో మార్పులు.!

ఏపీ మంత్రివర్గంలో ట్విస్ట్ ఉంటుందా…మరోసారి జగన్ మంత్రివర్గంలో మార్పులు చేస్తారా? అంటే ఇటీవల మంత్రివర్గం మార్పులపై చర్చ నడుస్తున్న సందర్భంలో చిన్న మార్పు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే వాస్తవ రూపం దాలుస్తుందా లేదా? అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే జగన్ రెండుసార్లు మంత్రివర్గంలో మార్పులు చేశారు. మొదటే 25 మందితో ఒకేసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మధ్యలో మండలి రద్దు అని చెప్పి ఎమ్మెల్సీలుగా ఉన్న పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణలని మంత్రివర్గం నుంచి […]

ఏపీలో బాబు టీం మారుతోందా? ఉండే దెవ‌రు?  పోయే దెవ‌రు?

అవును! అమ‌రావ‌తిలో ఈ చ‌ర్చ సాగుతోంది! అయితే, అతి ర‌హ‌స్యంగా మాత్ర‌మే. దీనికి ఇటీవ‌ల జ‌రిగిన కేంద్ర మంత్రి వ‌ర్గ మార్పులే ప్రామాణిక‌మ‌ని తెలుస్తోంది. 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని త‌న ముద్ర ప‌డేలా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త‌న టీంను మార్చుకున్నారు. కీల‌క‌మైన ప‌ద‌వుల‌ను సైతం సామాన్యుల‌కు అప్ప‌గించ‌గ‌ల‌న‌ని, త‌న‌కు సామ‌ర్థ్య‌మే ప్ర‌ధాన‌మ‌ని ఆయ‌న ర‌క్ష‌ణ శాఖ విష‌యంలో నిర్మ‌ల‌ను నియ‌మించ‌డం ద్వారా నిరూపించేశారు. అదేవిధంగా ఇప్పుడు ఏపీలోనూ చంద్ర‌బాబు ఆదిశ‌గానే అడుగులు వేయాల‌ని డిసైడ్ […]

కేసీఆర్ కేబినెట్‌లో బీజేపీ మంత్రులకు బెర్త్

తెలంగాణ పాలిటిక్స్‌లో స‌రికొత్త ముఖ‌చిత్రం ఆవిష్కృత‌మ‌య్యేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు శత్రువులుగా క‌త్తులు దూసుకున్న పార్టీలు రేప‌టి నుంచి మిత్రులు కాబోతున్నారు. తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ కేంద్రంలో ఎన్డీయే ప్ర‌భుత్వంలో చేరేందుకు ప్రాథ‌మిక చర్చ‌లు జ‌రిగిన‌ట్టు టీ పాలిటిక్స్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే స‌ర్కార్‌లో టీఆర్ఎస్ చేరితే తెలంగాణ‌లోని టీఆర్ఎస్ స‌ర్కార్‌లో బీజేపీ చేర‌నుంద‌ట‌. ఏపీలో అధికారంలో ఉన్న బీజేపీ-టీడీపీ స‌ర్కార్ అవ‌లంభిస్తోన్న సేమ్ టు సేమ్ ఫార్ములా ఇక్క‌డ కూడా అమ‌లుకానుంది. టీఆర్ఎస్‌కు […]

మోడీ చుట్టూ అంతమంది కోటీశ్వరులా!

తాజా మంత్రివర్గ విస్తరణతో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కోటీశ్వరుల సంఖ్య 72కు చేరుకుందని, అలాగే క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించిన మంత్రుల సంఖ్య 24కు పెరిగిందని ఢిల్లీకి చెందిన ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ అనే ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అధ్యయనంలో పేర్కొంది. లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎన్నికల కమిషన్‌కు అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్‌లలో పేర్కొన్న వివరాల ఆధారంగా ఆ సంస్థ ఈ అధ్యయనం జరిపింది. కొత్తగా మంత్రివర్గంలో చేర్చుకున్న మంత్రుల […]