సత్తెనపల్లి తమ్ముళ్ళు వరెస్ట్..తేల్చేది ఎప్పుడు?

వర్గ పోరు అనేది అన్నీ పార్టీల్లో ఉంటుంది..పార్టీ సీటు కోసం, పదవుల కోసం నేతల మధ్య పోరు నడుస్తోంది. ఈ పోరుకు పార్టీల అధినేతలు చెక్ పెట్టాలి…ఆ పోరు మరింత ముదిరితే ఇంకా రచ్చ పెరుగుతుంది. ఇప్పుడు సత్తెనపల్లి టీడీపీలో కూడా అదే జరుగుతుంది. కోడెల శివప్రసాద్ చనిపోయాక..ఆ సీటుకు ఇంచార్జ్‌గా ఎవరిని నియమించలేదు. ఒకవేళ కోడెల తనయుడు శివరాంకు ఇస్తే ఎలా ఉంటుందని చూశారు గాని..ఆయనకు వ్యతిరేకంగా కొన్ని టీడీపీ వర్గాలు ఉన్నాయి. దీంతో చంద్రబాబు..సత్తెనపల్లి […]

మోదీతో పవన్..జగన్ స్కెచ్ రివర్స్..!

ప్రధాని మోదీ రెండురోజుల పాటు ఏపీలో పర్యటించనున్న విషయం తెలిసిందే..విశాఖలో పర్యటించి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించనున్నారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ…మోదీకి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాకపోతే బీజేపీ కంటే ఎక్కువగా వైసీపీ హడావిడి కనిపిస్తోంది. మోదీ పర్యటనని విజయవంతం చేయడమే కాకుండా..ఆంధ్రా యూనివర్సిటీలో జరిగే సభని భారీ సక్సెస్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మోదీ సభకు పెద్ద ఎత్తున జనాలని తరలించే పనిలో వైసీపీ ఉంది. అంటే […]

జంపింగులు రెడీ..వైసీపీలో లిస్ట్ ఫిక్స్..?

ఎన్నికల సమయం ఆసన్నమవుతుంది…మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్నాయి..కాబట్టి ఇప్పటినుంచే ఏపీలో ఎన్నికల కోలాహలం మొదలైంది..అధియాకర-ప్రతిపక్ష పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగుతుంది. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళితే..రాజకీయం మరింత రంజుగా మారుతుంది. ఏదేమైనా గాని ఏపీలో పార్టీలు…ఎన్నికలే టార్గెట్‌గా ముందుకెళుతున్నాయి. మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలని వైసీపీ…ఈ సారి ఖచ్చితంగా గెలిచి తీరాలని టి‌డి‌పి చూస్తుంది. అయితే రాష్ట్రంలో వైసీపీకి ధీటుగా టి‌డి‌పి బలం పెరుగుతుంది..అదే సమయంలో జనసేన..టి‌డి‌పితో కలిసి ముందుకెళ్లెలా ఉంది..అప్పుడు రాజకీయం మరింత రంజుగా […]

కళ్యాణదుర్గం తమ్ముళ్ళు మారేలా లేరుగా..మళ్ళీ డేంజరే?

ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు మారేలా లేరు. ఎప్పటికప్పుడు కుమ్ములాటలతో పార్టీని ఇంకా డేంజర్ జోన్‌లోనే ఉంచుతున్నారు. మామూలుగా కళ్యాణదుర్గం టి‌డి‌పి కంచుకోట. కానీ గత ఎన్నికల్లో ఓటమి పాలైంది.. వైసీపీ తరుపున ఉషశ్రీచరణ్ గెలిచారు..ప్రస్తుతం ఆమె మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉన్న సరే అక్కడ అభివృద్ధి తక్కువ..అక్కడ ఆమెకు పెద్ద పాజిటివ్ కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో టి‌డి‌పికి బలపడటానికి మంచి అవకాశాలు ఉంటాయి. కానీ ఆ దిశగా టి‌డి‌పి వెళ్ళడం […]

నెల్లూరు టీడీపీలో యువనేతలు..నాలుగు స్థానాల్లో!

రాజకీయాల్లోకి యువత రావాలి..యువతకు ప్రాధాన్యత ఇస్తాం..వారికి అన్నీ సీట్లు ఇస్తాం..ఇన్ని సీట్లు ఇస్తామని చెప్పి టి‌డి‌పి అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు..కానీ ఎప్పుడు ఆ దిశగా మాత్రం చంద్రబాబు ముందుకెళ్లలేదు. ఈ విషయంలో జగన్ ఇంకా ముందున్నారు. తమ పార్టీలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. యువత వాళ్ళ మరో 20-30 ఏళ్ళు రాజకీయంగా బలంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు టి‌డి‌పిలో సీనియర్ నేతలు పెరిగిపోయారు. వారు గట్టిగా చూసుకుంటే ఇంకో 5 […]

యరపతినేని వర్సెస్ కాసు..గురజాల రగడ..!

గురజాల నియోజకవర్గంలో రాజకీయం ఎప్పుడు హాట్ హాట్ గానే సాగుతుంది..పల్నాడు ప్రాంతానికి ఆయువు పట్టుగా ఉన్న గురజాలలో రాజకీయ యుద్ధం ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. గతంలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులుగా, తర్వాత టీడీపీ వర్సెస్ కాంగ్రెస్, ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లు రాజకీయం నడుస్తోంది. ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వర్సెస్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నట్లుగా రాజకీయ యుద్ధం నడుస్తోంది. ఒకరినొకరు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు చేసుకుంటున్నారు..ఇప్పటికే […]

నూజివీడులో టీడీపీ జెండా..బాబు కాన్ఫిడెన్స్!

గత రెండు ఎన్నికల నుంచి నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం లేదు…2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలైంది. 2014లో టీడీపీకి అనుకూల వాతావరణం ఉంది..అయినా సరే టీడీపీలో ఉండే వర్గ పోరు వల్ల పార్టీకి నష్టం జరిగింది. 2019లో కూడా అదే పరిస్తితి ఉంది..కానీ అప్పుడు వైసీపీ వేవ్ ఎక్కువగా ఉంది. దీంతో వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. మరి ఈ సారి నూజివీడులో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నాయంటే..అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా […]

సత్తెనపల్లిలో తమ్ముళ్ళకు షాక్..జనసేనకే ఫిక్స్?

గత ఎన్నికల నుంచి టి‌డి‌పిలో గ్రూపు తగాదాలు ఎక్కువగా నడుస్తున్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి..అందులో టాప్ లో మాత్రం సత్తెనపల్లి నియోజకవర్గం ఉందని చెప్పొచ్చు..గత ఎన్నికల్లో ఇక్కడ కోడెల శివప్రసాద్ ఓడిపోయిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆ సీటుపై కోడెల వారసుడు శివరాం కన్నెసారు. ఆ సీటు దక్కించుకోవడం కోసం పనిచేస్తున్నారు. అయితే కోడెల వారసుడుకు వ్యతిరేకంగా టి‌డి‌పిలో మరికొందరు పనిచేస్తున్నారు. ఆయనకు సీటు రాకుండా చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. […]

అనంతలో టీడీపీకి కష్టాలు..వైసీపీదే లీడ్!

టీడీపీ కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో ఇంకా వైసీపీ హవా కొనసాగుతూనే ఉంది. గత ఎన్నికల్లోనే జిల్లాలో వైసీపీ అద్భుతమైన విజయాలు సాధించింది. అయితే రాష్ట్ర స్థాయిలో టి‌డి‌పి నిదానంగా పుంజుకుంటుంది..వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది..కానీ అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఇంకా వైసీపీ బలం తగ్గడం లేదు. ఇక్కడ ఇప్పటికీ వైసీపీ హవా ఉందని తెలుస్తోంది. అనంతపురం పార్లమెంట్ పరిధిలో తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, శింగనమల, గుంతకల్, అనంత అర్బన్, ఉరవకొండ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఒక్క […]