బిగ్‌బాస్ అశ్వినికి పెళ్లి అయిపోయిందా.. షాకింగ్ ట్విస్ట్ రివీల్.. భర్త ఎవరంటే..?

బిగ్‌బాస్ హౌస్‌లో కంటెంట్ గా మంచి క్రేజ్‌ సంపాదించుకుంది అశ్విని. అయితే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అశ్వినికి ఆల్రెడీ పెళ్లయిందంటూ.. ఇంతవరకు రహస్యంగా ఉన్న ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందంటూ.. న్యూస్ వినిపిస్తున్నాయి. మొదట్లో తడబడిన అశ్విని నామినేషన్ టైంలో కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్ చేయడానికి కరెక్ట్ పాయింట్స్ కూడా చెప్పలేకపోయింది. ఎప్పటికప్పుడు కంటెస్టెంట్స్ అందరూ ఆమెపై దాడికి దిగుతూనే ఉంటారు. ప్రియాంక, శోభ శెట్టి ఆమెను ఎప్పుడూ ఆడుకుంటూనే ఉంటారు. గత రెండు వారాలుగా ఆమె ఆట కాస్త మెరుగైందని చెప్పాలి. ఇక హౌస్లో బోలెతో మంచి స్నేహం కుదిరింది.

Ashwini Sri: The Rise Tollywood to Bigg Boss 7 Telugu

వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. ఇక అశ్విని పర్సనల్ విషయానికి వస్తే వరంగల్ నీట్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అశ్విని హీరోయిన్ కావాలని ఇండస్ట్రీకి వచ్చింది. చిన్నాచితకా సినిమాలో నటించిన హైప్‌ రాలేదు. సరిలేరు నీకెవరు మూవీ ట్రైన్ సీన్లో రష్మిక మందన అక్క పాత్రలో ఆమెను చూడవచ్చు. అలాగే రాజా ది గ్రేట్ మూవీ లో అనిల్ రావిపూడి అమెకు ఓ రోల్‌ ఇచ్చాడు. అయితే హీరోయిన్గా ఎదగాలన్న ఆమె కోరిక నెరవేరలేదు. అనుకోకుండా ఆమెకు బిగ్ బాస్ లో అవకాశం రావడంతో ప్రస్తుతం పాపులారిటీ దక్కించ్చుకుంది. మంచి హైట్, మంచి అందంతో ఉన్న అశ్విని హీరోయిన్ మెటీరియల్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Ashwini Sree Wiki, Biography, Age, Family, Height, Movies, Boy Friend, Bigg  Boss Telugu 7, And More

అయితే తన వ్యక్తిగత జీవితంలో అశ్వినికి ఆల్రెడీ పెళ్లయిందని.. 2013లో తల్లిదండ్రులకు కుదిరిచిన వివాహం చేస్తుందని.. కాగా భర్తతో ఆమెకు గొడవల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయిందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. విడాకుల తర్వాత మళ్లీ తన కెరీర్ పై ఫోకస్ పెట్టిన అశ్విని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం మన ముందు ఇలా బిగ్‌బాస్ హౌస్‌లో లేడీ కంటెస్టెంట్‌గా కొనసాగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తన క్లోజ్ ఫ్రెండ్ అయినా బోలె ఈ వారం ఎలిమినేట్ అవుతున్నాడని సమాచారం. అదే జరిగితే అశ్వినికి పెద్ద దెబ్బ పడినట్లే. ఆమె హౌస్‌లో బోలేతో తప్ప మరెవరితోనో అంత క్లోజ్‌గా ఉండదు.