నీహారిక డివర్స్ తీసుకుని ఇంట్లో ఉన్న.. నాగబాబు అంత కూల్ గా ఉండడానికి కారణం ఇదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా డాటర్ గా పాపులారిటీ సంపాదించుకున్న నిహారిక రీసెంట్ గానే డివోర్స్ తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. జొన్నలగడ్డ చైతన్యతో గ్రాండ్గా వివాహం చేసుకున్న ఈమె ఆ తర్వాత వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . అయితే అప్పటినుంచి నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది .

మునుపటి మీద మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రొడ్యూస్ చేయడానికి ఫోటోషూట్ చేయడానికి ఇష్టపడుతుంది . అయితే విడాకులు తీసుకున్న కూతురు ఇంట్లో ఉంటే నాగబాబు ఇంత హ్యాపీగా ఎలా ఉన్నాడు అన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీనికి మెగా ఫాన్స్ కూడా ఘాటుగానే ఆన్సర్ ఇస్తున్నారు. మన సైడ్ తప్పు లేనప్పుడు ఎలాంటి తప్పు మనం చేయనప్పుడు భయపడాల్సిన పని లేదని ..

నిహారిక గురించి నాగబాబుకు మొత్తం తెలుసని .. ఆ ధైర్యం చేతనే ఆయన సైలెంట్ గా ఉన్నాడని తన కూతురు బంగారం అన్న విషయం వేరొకరికి తెలియాల్సిన అవసరం లేదు అని .. నిహారిక లైఫ్ లో మంచి స్థానానికి వెళుతుంది అని ఆధీమాతోనే నాగబాబు ఇంత హ్యాపీగా ఉన్నాడు అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!