కీళ్లనొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వీటిని ఒకసారి ట్రై చేయండి..!!

వయసు పెరిగే కొద్దీ చాలామంది సైతం ఎక్కువగా నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఎంగేజ్ లోని ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే వారు మాత్రం మారుతున్న వాతావరణం వల్ల ఈ సమస్య పెరుగుతోందని గుర్తించుకోవాలి. ప్రస్తుతం చలికాలం ఎక్కువగా కొనసాగుతోంది దీంతో చాలామందికి కీళ్లనొప్పుల సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.చలికాలంలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండాలి కండరాలు సైతం తిమ్మిరిగా ఏర్పడుతూ ఉంటాయట. అంతేకాకుండా సూర్యకాంతి తక్కువ కారణంగా విటమిన్ డి కూడా తగ్గిపోతుంది.

దీనివల్ల ఎముకలు దెబ్బతినేలా అవుతాయి చల్లని వాతావరణంలో కీళ్ల నుంచి ఉపశమనాన్ని పొందాలనుకుంటే కచ్చితంగా ఆహారంలో పలు రకాల వాటిని చేర్చుకోవడం మంచిదని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. కాస్త కొవ్వు కలిగిన చేపలు తినడం వల్ల వీటి నుంచి త్వరగానే ఉపశమనం పొందవచ్చు. ఈ చేపలలో విటమిన్-B, ఆమ్లాలు వంటివి ఎక్కువగా లభిస్తాయి అంతేకాకుండా యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయట.

ఆలివ్ ఆయిల్ ఉండేటువంటి ఆహార పదార్థాలను తీసుకున్న కూడా నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే షుగర్ పేషెంట్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కీళ్ల నొప్పుల నుంచి ఇబ్బంది పడుతున్న వారు నట్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండేటువంటి వాటిని తీసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా అవిసె గింజలలో చాలా పుష్కలంగా నవ్విస్తాయి. ఇక శీతాకాలంలో రోజు కూడా గ్రీన్ టీ తాగడం కూడా చాలా మంచిది. ఎలాంటి వాపులు ఉన్నా సరే వెంటనే ఉపశమనం పొందవచ్చు. ఆవాల నూనెలో వెల్లుల్లి వేయించి తింటే మరింత హెల్తీగా ఉండవచ్చు.