వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్డేట్.. వారికి చాలా ఈజీ..!!

వాట్సప్ నుంచి సరికొత్త అప్డేట్లను అందిస్తూ యూజర్స్ కోసం సరికొత్త అప్డేట్లను తీసుకువస్తూనే ఉంది. తాజాగా సరికొత్త అప్డేట్ ని సైతం తీసుకురావడం జరిగింది. ట్యాబ్ కోసం కొత్తగా సెర్చ్ ఫీచర్ ను లాంచ్ చేయడం జరిగింది. దీనివల్ల వాట్సాప్ లో స్టేటస్ అప్డేట్స్ మరియు ఫాలో అవుతున్న ఛానల్స్ అప్డేట్ సర్టిఫైడ్ ఛానల్ అప్డేట్లను సైతం ఇక మీదట వెతకడం చాలా ఈజీగా అవుతుందట. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్మెంట్ స్టేజ్ లో ఉందని ఆండ్రాయిడ్ వర్షన్..2.23.21.7 వాట్సాప్ బీటాలో ఈ ఫీచర్ ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.

WhatsApp | Secure and Reliable Free Private Messaging and Calling

ఈ సర్చింగ్ ఫీచర్ ను సైతం వాట్సాప్ లో పైభాగంలో అందుబాటులో తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. కొంతమంది ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చిందని తెలియజేస్తున్నారు. మీ వాట్సాప్ లో సెర్చింగ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందో రాలేదో తెలుసుకోవాలి అంటే ప్లే స్టోర్ లోకి వెళ్లి వాట్సాప్ ను సైతం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్డేట్ చేసిన తర్వాత రెండుసార్లు మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయాలి.

ఇలా చేయడం వల్ల వాట్సాప్ సెర్చింగ్ ఫీచర్ కనిపిస్తోంది .ఒకవేళ అందుబాటులోకి రాకపోతే త్వరలోనే రాబోతోందట. దీంతోపాటు వాట్సాప్ వినియోగదారుల కోసం పిన్ చేసి మెసేజ్ ల ఫీచర్ రీడిజైన్ చేసి మరియు చాట్ అటాచ్మెంట్ లు కూడా త్వరలోనే రాబోతున్నాయి. చాట్ సంభాషణలు పిన్ చేసుకోవడం వల్ల ఎంపిక చేసుకున్న మెసేజ్లను మాత్రమే హైలెట్ చేయగలుగుతాయట. ముఖ్యమైన మెసేజ్లను ఈజీగా యాక్సెప్ట్ చేయగలుగుతారట. ఇలా సరికొత్త అప్డేట్లతో యూజర్స్ కి సైతం చాలా సులువుగా చేస్తోంది వాట్సాప్ సంస్థ.