గోరులోని ఈ మార్పులు ఆ వ్యాధికి సంకేతమా..?

సరైన సమయంలో కొన్నిటిని మనం గుర్తించలేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలామంది క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు.. అయితే క్యాన్సర్ పెరగకముందే మన శరీరంలో కొన్ని లక్షణాలను సైతం మనం గుర్తించవచ్చట.. అలాంటి వాటిలో గోళ్ళల్లో కూడా క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తాయని కొంతమంది నిపుణులు సైతం తెలుపుతున్నారు.. కొన్ని కారణాల చేత గోర్లు విరిగిపోతూ కనిపిస్తూ ఉంటాయి.

 

కానీ క్యాన్సర్ కణాలు మనలో పట్టుకున్న తర్వాత గోర్లు చాలా పొడిగా మారిపోతాయని దీంతోనే విరిగిపోతాయని తెలుస్తోంది. సాధారణంగా గోర్లకు కొద్దిగా భిన్నంగా కనిపించే పసుపు రంగు అనేక వ్యాధులకు సైతం సంకేతంగా ఉంటుంది. కానీ పసుపు రంగు కాలి గోళ్ళ పైన వ్యాపిస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలట.. ఒకే గోరు రెండు భాగాలుగా విభజించబడుతుందని గమనించాలి. ఒక భాగం పైన మరియు.. ఒక భాగం కింద కాలేయ క్యాన్సర్ లక్షణాలలో ఒకటిగా గుర్తిస్తుందట.

గొల్లపై తెల్లటి మచ్చలు ఉన్నా సరే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇవి కొన్నిసార్లు కడుపు క్యాన్సర్ లక్షణాలని కూడా గుర్తిస్తాయట. గోర్ల ముందు రంగు తరచుగా ముదురు రంగు మారుతి మరణానికి కారణమయ్యే చర్మ క్యాన్సర్ యొక్క సంకేతం అని పలువురు నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఉండడమే మంచిదని వైద్యులు తెలుపుతున్నారు. ఇలాంటి వాటిని వెంటనే గుర్తించి సరైన సమయంలో వైద్యులను సంప్రదిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండాలని తెలుపుతున్నారు. మరి ఇలా ఎవరికైనా జరిగితే వెంటనే జాగ్రత్త పడండి..