గోరులోని ఈ మార్పులు ఆ వ్యాధికి సంకేతమా..?

సరైన సమయంలో కొన్నిటిని మనం గుర్తించలేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలామంది క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు.. అయితే క్యాన్సర్ పెరగకముందే మన శరీరంలో కొన్ని లక్షణాలను సైతం మనం గుర్తించవచ్చట.. అలాంటి వాటిలో గోళ్ళల్లో కూడా క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తాయని కొంతమంది నిపుణులు సైతం తెలుపుతున్నారు.. కొన్ని కారణాల చేత గోర్లు విరిగిపోతూ కనిపిస్తూ ఉంటాయి.   కానీ క్యాన్సర్ కణాలు మనలో పట్టుకున్న తర్వాత గోర్లు చాలా పొడిగా […]

నటుడు రామిరెడ్డి మరణించడానికి కారణం అదేనా..?

గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ అంటే ప్రతి ఒక్కరికి కచ్చితంగా రామిరెడ్డినే గుర్తుకు వచ్చేవారు. ఎన్నో చిత్రాలలో రామిరెడ్డి తన నటనతో అందరిని భయభ్రాంతులకు గురి చేశారు. ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించిన రామిరెడ్డి ఆ పాత్రలో లీనమై మరి నటిస్తూ ఉండేవారు. తన పాత్రకు 100% కచ్చితంగా న్యాయం చేయగలిగే నటులలో ఈయన కూడా ఒకరిని చెప్పవచ్చు. దాదాపుగా 250 పైగా సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు రామిరెడ్డి. అయితే ఇలా ఎన్నో […]

మరొకసారి క్యాన్సర్ పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి..!!

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అయితే చిరంజీవి గతంలో క్యాన్సర్ బారిన పడ్డాడంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిరంజీవి క్లారిటీ ఇవ్వడం జరిగింది.. తాను ఎప్పుడు క్యాన్సర్ బారిన పడలేదని తెలియజేస్తూ క్యాన్సర్ వ్యాధిపట్ల అవగాహన పెంచాల్సిన అవసరం గురించి మాత్రమే తాను మాట్లాడినట్లు తెలియజేశారు.. గతంలో తాము టెస్టులు చేయించుకుంటే నెగిటివ్ వచ్చిందని.. తాను ముందుగా ఇలాంటి చేయించుకోక […]

సమంతకి సోకిన వ్యాధి జాతిరత్నం అనుదీప్ కి సోకిందా పాపం?

హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సామ్ మంచి స్వింగ్ లో వుంది. వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ, పైగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తూ మంచి బిజీగా వుంది. ఫామిలీ మేన్ 2 మరియు పుష్ప సినిమా తరువాత సామ్ స్టార్ డం అమాంతం పెరిగిపోయింది. ఈ తరుణంలో ఓ వ్యాధి సమంతని కబళించడం అటు సినిమా వర్గాల్లోని, ఇటు సమంత అభిమానుల్లోని తీవ్రమైన కలకలం రేపింది. మయోసైటిస్‌ అనే అరుదైన […]

మీరు ఇలాంటివి వాడుతున్నారా? అయితే మీ ప్రాణాలు అవుట్..!

ప్రతిరోజు మారుతున్న జీవన శైలి ప్రకారం మన సాంప్రదాయమైన పద్ధతులను సైతం విడిచి పెడుతూ ఉన్నాము. ముఖ్యంగా మనం వాడే వస్తువుల నుంచి వేసుకొనే దుస్తుల వరకు అన్ని మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే మనం వాడే వస్తువులు హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీకి చెందినవే ఇవి మనందరికీ ఎంతో పరిచయం ఉన్న FMG బ్రాండ్ కలవు. ఇక ఇందులో డవ్, డ్రెస్మి, వంటి షాంపూలు ప్రతిరోజు ఎక్కువగా వాడుతూనే ఉన్నారు ప్రజలు అయితే ఇప్పుడు దీనికి […]

క్యాన్స‌ర్ బారిన‌ ప‌డ్డ‌ హంస‌ నందిని.. ఫ్యాన్స్ ఆందోళ‌న‌!

హంస‌ నందిని.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అయితే ఈమె క్యాన్సర్‌ బారిన పడింది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ డ్‌-3తో హంస నందిని బాధ‌ప‌డుతోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో గుండుతో ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ `నాకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌. గ్రేడ్‌-3తో బాధపడుతున్న. ప్రస్తుతం కీమో థెరపీ చికిత్స తీసుకుంటున్నాను` అని చెప్పింది. అంతేకాదు, క్యాన్స‌ర్‌ మహమ్మారికి నా జీవితాన్ని అంకితం చేయాలనుకోవడం లేద‌ని, నవ్వుతూ ధైర్యంగా […]

జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం..!

జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు క్యాన్సర్ తో పోరాడుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. అనసూయ తండ్రి సుదర్శన్ రావు హైదరాబాద్ లోని తార్నాకలో సొంత నివాసంలో ఉంటున్నారు. ఆయనకు కొంత కాలం కిందట క్యాన్సర్ రావడంతో చికిత్స పొందుతూ వచ్చారు. ఇవాళ ఉదయం ఇంట్లోనే ఉన్న ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన మరణించారు. సుదర్శన్ రావు కాంగ్రెస్ పార్టీలో కొన్నేళ్ల కిందట యాక్టివ్ […]

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది నిజంగానే బాడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ ను విపరీతంగా అభిమానించే ఓ వ్యక్తి మృతి చెందాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని బతకాలని పవన్ కళ్యాణ్ వైద్యసాయం అందించినప్పటికీ అతడు మృతి చెందాడు. కృష్ణాజిల్లా వత్సవాయి మండలం లింగాల చెందిన భార్గవ్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. అతడికి క్యాన్సర్ సోకడంతో కొన్ని నెలలుగా అతడు చికిత్సలు చేయించుకుంటున్నాడు. కాగా తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని, ఆయనను చూడాలని […]

క్యాన్స‌ర్‌తో పోరాడి గెలిచిన టాలీవుడ్‌ హీరోయిన్లు వీళ్లే..!

క్యాన్స‌ర్‌.. సినీ ఇండ‌స్ట్రీలో ఎంద‌రో తారలు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. అయితే క్యాన్స‌ర్ వ‌చ్చింద‌ని కృంగిపోలేదు. ధీటుగా ఎదుర్కొని దానిపై గెలిచి మ‌ళ్లీ తెర ముందుకు వ‌చ్చిన హీరోయిన్లు ఎంద‌రో ఉన్నారు. మ‌రి ఆల‌స్య‌మెందుకు ఆ హీరోయిన్లు ఎవ‌రో చూసేయండి. మమతా మోహన్ దాస్: తెలుగు, త‌మిళ భాష‌ల్లో న‌టిగానే కాకుండా సింగ‌ర్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్న మ‌మ‌తా మోహ‌న్ దాస్‌.. 2010 లో బ్లడ్ క్యాన్సర్ బారిన పడింది. మొద‌ట భ‌య‌ప‌డినా ఆ త‌ర్వాత […]