ఆల్కహాల్ తాగేటప్పుడు ఈ పని అస్సలు చేయకండి..!!

ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగిన ఆనందం కలిగిన ప్రతి ఒక్కరు కూడా కచ్చితంగా మందు పార్టీ అనేది చేసుకుంటూ ఉంటున్నారు. యువత అయితే ఎక్కువగా బీర్, మద్యానికి ప్రయారిటీ ఇస్తున్నారు. అయితే ఇలా చేసేటప్పుడు అనేక విషయాలను సైతం గుర్తుంచుకోవాలట.. మద్యం కనపడగానే కొంతమంది అసలు ఏంటివి పట్టించుకోకుండా డైరెక్ట్ గా తాగేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల ప్రాణాంతకం కూడా కావచ్చు. బీరు పైన రాసిన ఒక ఎక్స్పరి డైట్ సరిగ్గా చూడకుండా తాగితే చాలా నష్టం వాటిల్లుతుందట.

This wine bottle with an expiration date. : r/mildlyinteresting

ఎక్స్పైరీ డేట్ అయిపోయిన బీర్ చాలా ప్రమాదమట. నిజానికి ఇలాంటి వాటిని ఎవరు పట్టించుకోరు.. కేవలం బీరు బాటిల్లు కూడా గడువు తేదీ ఉంటుందనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. కొన్ని ప్రదేశాలలో చాలామంది నిలువలను క్లియర్గా చేయడానికి పాత బీరును సైతం విక్రయిస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమట. అలా గడువు తేదీలోపు బీర్ విక్రయించేందుకు పలు రకాల ఆఫర్లను సైతం ప్రకటిస్తూ ఉంటారు .అందుకే తక్కువ డబ్బుకు లేదా ఫ్రీగా బీరు తీసుకున్నట్లు అయితే వాటి మీద ఖచ్చితంగా గడువు తేదీని గుర్తించాలి.

గడువు తేదీ ముగిసినట్టు అయితే అలాంటి ఆల్కహాల్ ని అసలు ముట్టుకోకూడదు. అలాంటి వాటిలో నాలుగు నుంచి 8 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది.. మిగిలిన భాగం బార్లీ ఇతర రకాల నీటితో ఉంటుంది. మద్యం కంటే ముందుగా గడువు అవి ముగిస్తాయి సాధారణంగా బీర్ ఎక్స్పైరీ డేట్ ఆరు నెలల్లోనే ముగుస్తుందట. అందుకే ఆరు నెలల లోపు మాత్రమే వీటిని తాగమని సూచిస్తూ ఉంటారు. బీరుని తెరిచిన వెంటనే తాగాలి లేకపోతే కొన్ని గంటల తర్వాత దాని రుచి మారుతూ ఉంటుంది. అందులో బ్యాక్టీరియా వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందట. బీరు తాగే ముందు ఎక్స్పైరీ డేట్ ని కచ్చితంగా గుర్తించాలి.