ఈ స్టార్ హీరోల అసలు పేర్లు ఏంటో తెలుసా..?

ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు సైతం భాషతో సంబంధం లేకుండా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే తమ పేర్లు సినిమాల సక్సెస్ కోసం మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అభిమానులకు కనెక్ట్ అయ్యేలా తమ పేర్లను మార్చుకొని మంచి విజయాలను అందుకున్న నటీనటులు ఉన్నారు. అలా సౌత్ టు నార్త్ రెండు చోట్ల చాలామంది యాక్టర్స్ పేర్లు మార్చుకున్న వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Chiranjeevi supports brother Pawan Kalyan and his political party: Says  five fingers can't be equal | PINKVILLA

సౌత్ స్టార్ టాలీవుడ్ ని దశాబ్దాలుగా ఏలుతున్న చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర ప్రసాద్.. అసలు పేరు కంటే కొత్త పేరు చిరంజీవికి మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. సౌత్ ఇండస్ట్రీలో చిరంజీవి అనే పేరు అగ్ర కథానాయకులలో ఒకరని కూడా ఒక చరిత్రకు ఎక్కిందని చెప్పవచ్చు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం పేరు కొణిదెల కళ్యాణ్ బాబు.. కానీ తన అన్నయ్య తరహాలోనే పేరుని హైలెట్ గా చేసేందుకు పవన్ కళ్యాణ్ ని స్క్రీన్ నేమ్ గా ఉపయోగించి మంచి అభిమానులను సంపాదించారు.

Silk Smitha & Soundarya(1993). Silk Smitha committed suicide at the age of  35 due to failure & depression.Soundarya, who was also known for her only  Bollywood film, Sooryavansham, died at the age

ఇక రజనీకాంత్ అసలు పేరు కూడా శివాజీ రావు గైక్వాడ్.. బస్ కండక్టర్గా చేస్తున్న సమయంలో మరాఠీ పేరు నుంచి మారి రజినీకాంత్ గా తమిళ్లు తన పేరు మార్చడం జరిగింది. దీంతో సూపర్ స్టార్ గా పేరు సంపాదించిన రజనీకాంత్ దేశంలోనే అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఒకరిగా పేరు సంపాదించారు. ధనుష్ అసలు పేరు వెంకట ప్రభువు కస్తూరి రాజా.. దీంతో చాలామంది స్టార్లు పేర్లు ఉన్నప్పటికీ తన పాత పేరుని ధనుష్ అని పెట్టుకున్నాడు. ఇక నయనతార కూడా డయానా అయితే ఈమె పేరు మార్పిడి క్రైస్తవ మతం నుండి హిందూ మతంలోకి మార్చినందుకు నాయనా తారగా పేరు పెట్టుకుంది. సూర్య అసలు పేరు శరవరన్ శివకుమార్.. కెరియర్ విజయవంతంగా సావడం కోసం సూర్య గా మార్చుకున్నారు. ఇక కోలీవుడ్ మరొక హీరో విక్రమ్ పేరుగా గుర్తింపు పొందిన ఈయన అసలు పేరు కెన్నెడీ జాన్ విక్టరీ.. సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ గా ఉన్న విక్రం రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన చిత్రంలో కథానాయకుడుగా నటించారు. వీరే కాకుండా చాలామంది కూడా ఉన్నారు. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి.. సౌందర్య అసలు పేరు సౌమ్య సత్యనారాయణ.