సౌత్ లోనే లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన నయనతార సినీ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే సార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించింది. అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా పేరు సంపాదించిన నయనతార సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు చేసే పనికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. […]
Tag: movies
మహేష్ బాబు హీరోయిన్ కనుమరుగవ్వడం వెనుక ఇంత కథ ఉందా..!!
బాలీవుడ్ లో ఎంతోమంది నటీమణులు సైతం మొదటి చిత్రంతోనే మంచి పాపులారిటీ సంపాదించిన వారు ఉన్నారు. చాలామంది కూడా తమ కెరియర్లో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే సినీ ఇండస్ట్రీని విడిచి వెళ్లడం జరిగింది. బాలీవుడ్లో అగ్ర హీరోయిన్గా పేర్కొంది అనుహ్యంగా కనుమరుగైన హీరోయిన్ అమృత రావు ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ చిన్న వయసులోనే నటనను విడిచిపెట్టి వివాహం చేసుకుంది. తెలుగులో మహేష్ బాబు నటించిన అతిధి సినిమాలో […]
మెగా హీరోల దెబ్బకి భయపడిపోతున్న ఓటీటిలు..!!
ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో మెగా హీరోలు నటించిన చిత్రాలన్నీ కూడా అభిమానులను నిరాశ పరుస్తూ ఉన్నాయి. ఎక్కువగా పొలిటికల్ టచ్ లో ఉన్న సినిమాలను తెరకెక్కిస్తు ప్రేక్షకులను మెప్పించలేక ఘోరమైన డిజాస్టర్ లను మూటకట్టుకుంటున్నారు. అయితే ఈ సినిమాలు ఓటీటి లో విడుదలైన పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. వీటితోపాటు మెగా హీరోలు రీమిక్స్ సినిమాలు చేయడంతో ఈ సినిమాలను పెద్దగా పట్టించుకోవడంలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ తీసిన సినిమాలు రీమేక్ చేయడం గతంలో కూడా జరుగుతూ వస్తూ ఉండేది. […]
ఆర్య సినిమా బబ్లూ గురించి తెలియని విషయాలు ఇవే..!!
చిత్రం సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్ బబ్లూ అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమాతో అందరికీ మరింత దగ్గరయ్యారు. తెలుగులో స్టార్ హీరోల సినిమాలలో నటించిన బబ్లూ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ నటుడు రియంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు. బబ్లూ మాట్లాడుతూ తన మొదటి చిత్రం ముద్దుల మేనల్లుడు సమయానికి […]
ప్రకాష్ రాజ్ కి పోటీ ఇస్తున్న నటుడు ఎవరో తెలుసా..?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటులలో ప్రకాష్ రాజు కూడా ఒకరు.. ఎన్నో విభిన్నమైన చిత్రాలలో హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి క్రేజ్ అందుకున్న ప్రకాష్ రాజ్ కి ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ లు అందుకోలేకపోతున్నారు. అయితే ప్రకాష్ రాజ్ లాంటి యాక్టర్స్ టాలీవుడ్ లో రావు రమేష్ కూడా ఒకరని చెప్పవచ్చు. ఈయన చేసిన ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ప్రేక్షకులను బాగా గుర్తుండిపోయేలా చేస్తూ […]
నాగార్జుననే భయపెట్టించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?
బాలనటిగా మొదట తన సినీ కెరియర్ను ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది హీరోయిన్ శ్రీదేవి.. టాలీవుడ్ స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న తర్వాత బాలీవుడ్లోకి వెళ్లి అక్కడ తన సత్తా చాటింది.. తెలుగులో ఎంత పేరు సంపాదించిందో బాలీవుడ్లో అంతకు పదిరెట్లు పేర్లు సంపాదించింది శ్రీదేవి.. ముఖ్యంగా ఈమె అందం అందరిని ఆకట్టుకునే విధంగా ఉండడంతో మంచి పాపులారిటీ అందుకుంది. అలా టాలీవుడ్ బాలీవుడ్ లో ఎంతో మంది […]
విజయ్ దేవరకొండ నటించిన గత 4 సినిమాల నష్టాలు ఎంతో తెలుసా..?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మొదట సైడ్ క్యారెక్టర్లలో కొన్ని సినిమాలలో నటించి అర్జున్ రెడ్డి సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు.ఆ వెంటనే గీతగోవిందం సినిమాతో మంచి స్టార్ డమ్ ను అందుకున్నారు. అందుకు తగ్గట్టుగానే మార్కెట్ కూడా భారీగా పెరిగిపోయింది. రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే పెంచేశారు విజయ్ దేవరకొండ. దీంతో టైర్-2 హీరోలలో చోటు సంపాదించుకున్నాడు అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన విజయ్ దేవరకొండ […]
హీరోయిన్ పూజ హెగ్డే కెరియర్ ముగిసినట్టేనా..?
టాలీవుడ్ లో హీరోయిన్ పూజ హెగ్డే కెరియర్ ఈ మధ్యకాలంలో ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఒకానొక సమయంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేని పరిస్థితి ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పూజా హెగ్డే మళ్లీ స్టార్ డమ్ అందుకోవడం చాలా కష్టం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. గుంటూరు కారం సినిమా నుంచి నటించే అవకాశం రావడంతో మళ్లీ ఆమె కచ్చితంగా బిజీ హీరోయిన్గా మారుతుందని అభిమానులు […]
సునీల్ ఇక టాలీవుడ్ ను వదిలేసినట్టేనా..?
టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు సునీల్.. ఆ తర్వాత హీరోగా మారి పలు చిత్రాలలో నటించి తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న సునీల్ కొన్ని సినిమాలతో ఒక్కసారిగా డల్ అయ్యారు. ఈ మధ్యన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్న సునీల్ తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా తన హవా కొనసాగిస్తూ ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో అరవింద సమేత, పుష్ప, గాడ్ ఫాదర్ సినిమాలు మినహాయిస్తే చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు […]