శాకుంతలం సినిమా ఫ్లాప్ పై మొదటిసారి స్పందించిన హీరోయిన్..!!

సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులకు సైతం ఓటమి, గెలుపు అనేటివి సహజం.. స్టార్ పొజిషన్లో ఉన్న వాళ్లకి ఒక సినిమా ఫెయిల్యూర్ అయిన మరో సినిమాతో బిజీగా గడిపేస్తూ ఉంటారు. అయితే ఈమధ్య సమంత పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమాలో నటించింది. ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయ్యి నిరాశపరిచింది. ఈ సినిమా ఫెయిల్యూర్ పై సమంత స్పందిస్తూ చాలా లైట్ గానే వ్యాఖ్యలు చేసింది. అయితే ఇందులో నటించిన నటులు మాత్రం చాలామంది మాత్రం ఫెయిల్యూర్ ని కోలుకోలేకపోతున్నారు.

Madhubala shines as Menaka, fans celebrate her youth at 53 - Time News

తాజాగా ఆ సినిమాలో మేనక పాత్రలో నటించిన సీనియర్ హీరోయిన్ మధుబాల ఈ సినిమా ఫెయిల్యూర్ పై స్పందించింది. శాకుంతలం సినిమా ఫెయిల్యూర్ అయినందుకు చాలా బాధ కలిగిందని ఆమె కామెంట్స్ చేసింది. ప్రజలను మెప్పించటానికి ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పని చేయటం జరిగిందని ఇలాంటి సినిమా ప్లాప్ అవ్వటం బాధాకరం కలిగిస్తోందని మధుబాల మాట్లాడారు.

అంతేకాకుండా దర్శక నిర్మాతలు అలాగే ఈ సినిమాలో చేసిన ప్రతి ఆర్టిస్టు కూడ కష్టపడ్డారు.అయితే ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు అని బాధపడింద. ఈ చిత్రం విడుదల అయ్యే వరకు ప్రతి ఒక్కరము కష్టపడ్డాము..ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా దాదాపు సంవత్సరం కాలం పడ్డ కష్టం గురించి కూడా తెలుపుతోంది.. అంతేకాకుండా బాహుబలి… RRR సినిమాల విజయాలకు సరైన కారణం లేదు.. అలాగే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశను మిగులుస్తుందని మేము అనుకోలేదని తెలిపింది మధుభాల