ఈ అందాన్ని చూసే చైతు పడిపోయారా.. శోభిత గ్లామర్ ఫోటోస్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదట గూడచారి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల.. తన మొదటి సినిమానే 30 ఏళ్ల వయసులో నటించి మంచి విజయాన్ని అందుకుంది ఆ తరువాత ఎన్నో చిత్రాలలో నటించి క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించింది. గ్లామర్ వోలకబోయడంలో ఈ ముద్దుగుమ్మకు సాటి రారని చెప్పవచ్చు. ఈమె అందచందాలతో పాటు చీరకట్టులోని అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. గడచిన కొద్ది రోజుల క్రితం నుండి నాగచైతన్య ,శోభిత డేటింగ్ చేస్తున్నారని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు.

PS 2 sensation Sobhita Dhulipala is a princess in white
శోభిత ధూళిపాళ్ల తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తూ ఉంటుంది. తెలుగమ్మాయి అయినప్పటికీ వరుస అవకాశాలను అందుకుంటూ ఉంటోంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా నైట్ ఫోటోలను షేర్ చేసి కుర్రకారులకు కంటి నిండా కునుకు లేకుండా చేస్తోంది.

Imageమణిరత్నం తెరకెక్కించిన పోన్నియన్ సెల్వన్ చిత్రంలో కూడా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శోభిత ఇలా నైట్ ఫోటోలను షేర్ చేసింది. ఇందులో వైట్ కలర్ చీరలో తన ఎద అందాలను నడుము అందాలను చూపిస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

Image

ఈమె ఫోటోలు చూసి నేటిజెన్లు సైతం పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. తెల్లచీరలో మోహిని అవతారంలో మెరిసిపోతోంది.. ఇంతటి అందాన్ని చూసి చైతన్య పడిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చీరలో శోభిత సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా కనిపిస్తోంది. తెల్లని చీరలో ఎంబ్రాయిడ్ చీరను ధరించి ఫుల్ స్లీవ్ లెస్ బ్లౌజులు తన అందంతో మైమరిపిస్తుంది శోభిత. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

https://twitter.com/sobhitaD/status/1651259445815439360?s=20