ఈ అందాన్ని చూసే చైతు పడిపోయారా.. శోభిత గ్లామర్ ఫోటోస్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదట గూడచారి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల.. తన మొదటి సినిమానే 30 ఏళ్ల వయసులో నటించి మంచి విజయాన్ని అందుకుంది ఆ తరువాత ఎన్నో చిత్రాలలో నటించి క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించింది. గ్లామర్ వోలకబోయడంలో ఈ ముద్దుగుమ్మకు సాటి రారని చెప్పవచ్చు. ఈమె అందచందాలతో పాటు చీరకట్టులోని అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. గడచిన కొద్ది రోజుల క్రితం నుండి నాగచైతన్య ,శోభిత డేటింగ్ […]