ఆ హీరో వల్లే ఇండస్ట్రీని వదిలేశా – మధుబాల..!!

టాలీవుడ్ హీరోయిన్ మధుబాల గతంలో హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది.ఈమె తెలుగులోనే కాకుండా హిందీ తమిళ్ భాషలలో కూడా నటిస్తూ ఉండేది. అయితే ఇండస్ట్రీలో దాదాపుగా పది సంవత్సరాలపాటు హీరోయిన్గా కొనసాగిన మధుబాల ఆ తరువాత ఇండస్ట్రీకి దూరమైంది.అయితే ఇలా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ తిరిగి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది ఈ క్రమంలోని తను నటించిన స్వీట్ కారం కాఫీ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ […]

శాకుంతలం సినిమా ఫ్లాప్ పై మొదటిసారి స్పందించిన హీరోయిన్..!!

సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులకు సైతం ఓటమి, గెలుపు అనేటివి సహజం.. స్టార్ పొజిషన్లో ఉన్న వాళ్లకి ఒక సినిమా ఫెయిల్యూర్ అయిన మరో సినిమాతో బిజీగా గడిపేస్తూ ఉంటారు. అయితే ఈమధ్య సమంత పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమాలో నటించింది. ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయ్యి నిరాశపరిచింది. ఈ సినిమా ఫెయిల్యూర్ పై సమంత స్పందిస్తూ చాలా లైట్ గానే వ్యాఖ్యలు చేసింది. అయితే […]

RRR హిట్ అవ్వడానికి .. శాకుంతలం దొబ్బేయడానికి కారణం అదేనా..? నటి మధుబాల కాంట్రవర్షీయల్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత లేటెస్ట్ గా నటించిన సినిమా శాకుంతలం. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ ని నమోదు చేసుకుంది . ఈ సినిమా కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు మేకర్స్. దాదాపు 80 నుంచి 100 కోట్లు ఖర్చు చేసి మరి ఈ సినిమాని భారీ […]

హీరోయిన్ మధుబాలకు పెళ్ళైన ఆ హీరో అంటే ఇష్టమట..!!

ఒకప్పటి అందాల తారగా పేరుపొందిన హీరోయిన్ మధుబాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూడ చక్కని అందంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఐశ్వర్యరాయ్ తో అందంలో పోటీపడేటువంటి హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది ఈమె అని చెప్పవచ్చు. ఇప్పటికి కూడా అదే అందంతో ఆకట్టుకుంటోంది మధుబాల. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన ఎన్నో సినిమాలలో నటించిన మధుబాల ఇప్పుడు పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తోంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటికీ కూడా […]

త్వరలో అందాల బాల ‘మధుబాల’ బయోపిక్ తెరపైకి!

గత కొన్నాళ్లుగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో బయోపిక్ ల హడావుడి మొదలయ్యింది. ఈ క్రమంలో వచ్చిన టాలీవుడ్ సినిమా మహానటి ఎలాంటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా ఎవరి మీద తీశారో వేరే చెప్పాల్సిన పనిలేదు. సావిత్రి టాలీవుడ్ లో గొప్ప కీర్తిని అందుకున్నారు. ఇప్పుడు సావిత్రికి సమకాలికురాలు.. బాలీవుడ్ లెజెండరీ హీరోయిన్ అయినటువంటి మధుబాల జీవితం ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కనుందని వినికిడి. మధుబాల నటిగానే కాకుండా నిర్మాతగానూ క్లాసిక్ డేస్ […]