పెళ్ల‌య్యి మూడు నెల‌లు కాలేదు అప్పుడే గుడ్ న్యూస్ చెప్పిన హ‌న్సిక‌…!

రీసెంట్‌గా పెళ్లి చేసుకున్నా ఆపిల్ బ్యూటీ హన్సిక మోత్వాని ప్రస్తుతం విదేశాలలో సందడి చేస్తుంది. ఇప్పుడు వాటికి సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటూ.. తాజాగా ఇప్పుడు ఎయిర్ పోర్టులో ఈ ముద్దుగుమ్మ స్టైలిష్ లుక్‌తో కట్టిపాటిస్తుంది. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన యాపిల్ బ్యూటీ తన అందంతో ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఈ సినిమా కన్నా ముందే హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి తన సత్తా చాటుకుంది. ఈమె తెలుగు, తమిళం, హిందీలో వరుస‌ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టార్ హీరోల సరసన నటించే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా హన్సిక కెరియర్ అనుకున్నంత రేంజ్ లో సగడం లేదు. దీంతో ఆమె కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకుని.. ఈ గ్యాప్ లో పెళ్లి పీటలు కూడా ఎక్కింది.

Hansika Motwani Wedding Venue; Here's A Look At Other Celebs Wedding  Destinations

తన చిన్ననాటి స్నేహితుడైన ప్రముఖ బిజినెస్మేన్ సోహైల్ కతూరియాతో హన్సిక వివాహం జరిగింది అన్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి ఈ నెల నాలుగో తేదీన జైపూర్ లోని చారిత్రక కట్టడం ముండోతా కోటలో ఘనంగా పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత హన్సిక తన భర్తతో కలిసి విదేశాలలో హనుమాన్ ఎంజాయ్ చేస్తుంది. రీసెంట్‌గా దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు హన్సిక తన ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇవ్వనన్నట్టు తెలుస్తుంది.

త‌న భ‌ర్త‌ ప్రముఖ బిజినెస్ మ్యాన్ అవడంతో తన వ్యాపారాలలో సహకారాలు అందించాలని హన్సిక డిస్టర్డ్ అయినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి తన సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి ఫర్ఫెక్ట్ బిజినెస్ ఉమెన్ గా మారిపోనుందట. ఇప్పుడు వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో హన్సికకు తన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.