ప్రభాస్ దగ్గర ఉన్న కార్ కలెక్షన్ చూస్తే షాక్.. ఎన్ని కోట్లు అంటే..?

సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలకి ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుందని చెప్పడం లో సందేహం లేదు. కొంతమంది న్యూ మోడల్ కార్ లను కొనుగోలు చేయడానికి ఇష్టపడితే.. మరి కొంతమంది బంగ్లాలను అలాగే ఇతర భూములను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. మరి కొంతమంది ఖరీదైన వాచ్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో అభిరుచిని కలిగి ఉండి తమకు సినిమాల ద్వారా వచ్చిన డబ్బును ఇలా తమ ఇష్టమైన వాటిని కొనుగోలు చేయడానికి ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక ఈ క్రమంలోని ప్రభాస్ కూడా తన సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును వెచ్చించి మరీ రెండు ఖరీదైన ఫామ్ హౌస్లలను కొనుగోలు చేయడంతో పాటు కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఖరీదైన కార్లను కూడా సొంతం చేసుకున్నారని సమాచారం.prabhas car collection full list, राधे श्याम फिल्म स्टार प्रभास के पास लैम्बोर्गिनी और रॉल्स समेत समेत कई लग्जरी कारें, देखें कार कलेक्शन - radhe shyam star prabhas is ...

అంతేకాదు ఈ కార్ల కోసం ప్రభాస్ ప్రత్యేకంగా ఒక గ్యారేజ్ ను ఏర్పాటు చేసి అందులో వీటిని ఉంచినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే ప్రభాస్ తన సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో తనకు ఇష్టమైన ఏ మోడల్ కార్లను కొనుగోలు చేశాడో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.Prabhas drives home his dream sports car worth Rs 6 crore: Fans go berserk  | Telugu Movie News - Times of India

ఇకపోతే ప్రభాస్ కార్ల విషయానికి వస్తే.. గతంలో ఈయన లాంబోర్ఘిని కారును కొనుగోలు చేసి తన గ్యారేజీలో పెట్టుకున్నట్లు సమాచారం. ఇక ఈ క్రమంలోని తాజాగా మరో కొత్త మోడల్ లాంబోర్గినీ కారును కూడా కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఆయన తాజాగా హైదరాబాదు రోడ్లపై ప్రాజెక్టుకే షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో అల్ట్రా ఫాష్ లంబోర్గినీకారులో ప్రభాస్ కనిపించారు. ఇక దీని విలువ సుమారుగా కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.A Rolls Royce to a Jaguar, check out all the swanky cars in Prabhas' garage | GQ India

ఇక ఇవే కాకుండా ఆయన దగ్గర జాగ్వర్, ఆడి, బెంజ్ లాంటి ఖరీదైన స్టైలిష్ కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇకపోతే ఇటీవల ప్రభాస్ కొనుగోలు చేసిన కొత్త లాంబోర్ఘిని కారు విలువ సుమారుగా రూ.2.5 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక మొత్తం కార్ల విలువ విషయానికి వస్తే సుమారుగా రూ.10 కోట్ల రూపాయలు ఈ కార్లకి ఆయన వెచ్చించినట్లు సమాచారం.