ప్రభాస్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన నటి వీడియో వైరల్..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ పలు చిత్రాలలో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రభాస్ తో నటించాలని స్టార్ హీరోయిన్స్ సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. అంతలా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ పై తాజాగా ఒక నటి పలు షాకింగ్ కామెంట్లు చేయడం జరిగింది . ఇంతకు ఆమె ఎవరో కాదు […]

ఎట్టకేలకు నా డ్రీమ్ నెరవేరబోతోంది – ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రముఖ డైరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సుమారుగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబచ్చన్ ఇలా పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా ఈ సినిమాలో భాగం కావడం నిజంగా హర్షదాయకమని చెప్పాలి. అంతేకాదు చాలామంది స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా […]

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా..?

ఆది పురుష్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఇదే మేనియా నడుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్ర బృందం. ఈ క్రమంలోనే జూన్ 6వ తేదీన మంగళవారం తిరుపతిలో ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్గా నిర్వహించారు మేకర్స్. ముఖ్యంగా […]

ప్రాజెక్ట్ కే మూవీ కోసం దీపికా రెమ్యునరేషన్ తెలిస్తే షాక్..!

టాలీవుడ్ హీరో ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఆ హీరో ఎవరో కాదు ప్రభాస్. ఈ యంగ్ రెబల్ స్టార్ తాజాగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ను హీరోయిన్ గా నటింప చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో మొదటి స్థానంలో ఉంది. ఈ మధ్యకాలంలో దీపికా స్థాయి ఓ […]

అటు నిర్మాతలకు ఇటు ప్రభాస్ కు హ్యాండ్ ఇచ్చిన డైరెక్టర్.. ఏమైందంటే..?

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ఈయన ఇక అప్పటినుంచి అన్ని పాన్ ఇండియా చిత్రాలే చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. ఇకపోతే ఈయనతో సినిమాలు చేయడానికి పెద్ద పెద్ద నిర్మాతలు కూడా ముందుకు వస్తున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే మైత్రి మూవీ మేకర్స్ కూడా ప్రభాస్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నారు.. భారీ బడ్జెట్ తో […]

అనుష్క సినిమా టీజర్ పై ప్రభాస్ ఏమన్నాడంటే..?

జాతి రత్నాలు సినిమా హీరో నవీన్ పోలిశెట్టి అలాగే సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క ముఖ్యపాత్రలో నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ఇకపోతే తాజాగా సినిమా నుంచి టీజర్ ను విడుదల చేయగా ఈ టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉండడం అయితే చాలాకాలం తర్వాత అనుష్క మళ్ళీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారనే చెప్పాలి. ఇక దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి ఎన్నో […]

టాలీవుడ్ హీరోలపై ఫన్నీ కామెంట్స్ చేసిన నయనతార..!!

కోలీవుడ్ , టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది నయనతార. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నయనతార నటిస్తూ ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాష లలో అగ్ర హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నది నయనతార. అయితే ఇటీవల పలు సినిమాలలో పలు విభిన్నమైన పాత్రలో నటిస్తూ ఉన్నది. నయనతార ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 20 సంవత్సరాలు కావస్తున్నా […]

Rajamouli: మహేష్ తర్వాత మల్టీ స్టారర్ ప్లాన్ చేయబోతున్న రాజమౌళి..!!

 ప్రపంచం మెచ్చిన తొలి తెలుగు దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి .. బాహుబలి సినిమా తర్వాత దేశవ్యాప్తంగా తెలుగు ఖ్యాతిని పెంచిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచారు. అంతేకాదు ఆస్కార్ పొందడమే లక్ష్యంగా వివిధ దేశాలలో కూడా సినిమాను రిలీజ్ చేస్తూ ఆస్కార్ బరిలో దిగడానికి పోటీ పడుతున్నాడు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల నుంచి మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి స్క్రిప్ట్ విషయంలో బిజీగా […]

అన్ స్టాపబుల్-2 ప్రభాస్ ప్రోమో అదిరిపోయిందిగా.. డార్లింగ్ నిజంగా అన్ స్టాపబుల్..!

అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బాలయ్య షో సీజన్ లో ప్రభాస్ ఎపిసోడ్ నుంచి ఎట్టకేలకు ప్రోమోను విడుదల చేశారు. నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 2 లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అతని ప్రాణ స్నేహితుడు గోపీచంద్ తో కలిసి హాజరయ్యారు. ముఖ్యంగా ప్రభాస్ ను బాలయ్యతో కలిసి గోపీచంద్ ఒక ఆట ఆడుకున్నారని చెప్పాలి. అంతే కాదు చాలా కాలం తర్వాత బాహుబలి […]