ప్రభాస్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన నటి వీడియో వైరల్..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ పలు చిత్రాలలో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రభాస్ తో నటించాలని స్టార్ హీరోయిన్స్ సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. అంతలా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ పై తాజాగా ఒక నటి పలు షాకింగ్ కామెంట్లు చేయడం జరిగింది

.

ఇంతకు ఆమె ఎవరో కాదు హీరోయిన్ ఇందు.. పెద్దగా పాపులారిటీ లేనప్పటికీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఊహించని కామెంట్స్ చేసింది. ప్రభాస్ తో నటించే అవకాశం గురించి మాట్లాడుతూ ఆయనను రేప్ చేస్తానని కామెంట్స్ చేయడం జరిగింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కొంతమంది ఆమె పైన విమర్శలు చేస్తున్నప్పటికీ.. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ ఈ అమ్మడిని ప్రభాస్ సిస్టర్గా చేసే అవకాశం వస్తే చేస్తారా? అని ప్రశ్నించగా అందుకు నటి స్పందించింది.

ఆన్ స్క్రీన్ పైన ప్రభాస్ కి చెల్లిగా నటిస్తానని ఆఫ్ స్క్రీన్ లో మాత్రం రేప్ చేస్తానంటూ బోల్డ్ కామెంట్లు చేసింది. ప్రభాస్ ప్రస్తుత సినిమాలు విషయానికి వస్తే.. రీసెంట్గా ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తికానుంది. అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి అనే సినిమాల నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ మారుతి తో రాజా డీలక్స్ ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే సినిమాలో నటిస్తున్నారు.<

/p>