ప్రభాస్.. పెరిగాడు కానీ బుర్ర లేదంటున్న డైరెక్టర్ గీతాకృష్ణ..!

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ గీతాకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతంలో సంకీర్తన, కీచురాళ్ళు, కోకిల వంటి సినిమాలను తెరకెక్కించి.. ప్రస్తుతం సినిమా అవకాశాలు అందుకోక పలు ఇంటర్వ్యూలు ఇస్తూ స్టార్ హీరోలపై తనదైన స్టైల్ లో రకరకాలుగా మాట్లాడుతూ.. అభిమానులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతాకృష్ణ.. ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదంటూ సంచలన కామెంట్లు చేయడంతో ప్రభాస్ అభిమానులు కోపంతో […]

ఇంద్రధనస్సు లాంటి చీరలో టెంప్ట్ చేస్తున్న ప్రభాస్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్..!

ప్రభాస్ తో కలిసి పాన్ ఇండియా సినిమా ఆది పురుష్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కృతి సనన్ గురించి.. ఆమె అందం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. మరొకవైపు వరుస ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలో కూడా భారీ పాపులారిటీని సంపాదించుకునే […]

ప్రభాస్ ను అతి దారుణంగా అవమానించిన నెట్ ఫ్లిక్స్..కారణం.?

టాలీవుడ్ స్టార్ హీరో నుంచి ప్రస్తుతం నేషనల్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్. పాన్ ఇండియా రేంజ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈయన భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క చోట అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఏ సినిమాలో నటించినా సరే ఫస్ట్ డే కలెక్షన్లు మాత్రం అంచనాలకు మించి ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ కూడా ఉంది. ఉదాహరణకు ఇటీవల ప్రభాస్ నటించిన సాహో సినిమాకి కూడా నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ […]

ఆ విషయంలో టాలీవుడ్ హీరోలను దెబ్బ కొట్టిన కోలీవుడ్ హీరో.!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు సైతం ఒక సినిమా సక్సెస్ అయిందంటే చాలు వారి స్టేటస్ మారిపోతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఉండే నటీనటులు సైతం ఎక్కువగా పాన్ ఇండియా రేంజ్ లో పేరు పొందడానికి పలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రతి నెల అభిమానులను సంతోషపరిచేందుకు మోస్ట్ పాపులర్ సర్వేల ద్వారా ఏ హీరో ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్నారనే విషయాన్ని ప్రతినెల తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాగా మేల్ స్టార్ […]

పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్ సోదరుడు.. బిజెపి ప్లాన్ ఫలిస్తుందా..?

రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన తర్వాత ఎన్నో కీలక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కృష్ణంరాజు మరణించిన తర్వాత ఆయన మరణానికి తీవ్ర ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూనే ప్రభాస్ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ ను రాజకీయ ఎంట్రీ చేయడానికి రాజ్ నాథ్ సింగ్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బిజెపి పార్టీలో అడుగుపెట్టి […]

అక్కడ నటుడు కృష్ణంరాజు విగ్రహ ప్రతిష్ట..!!

ఫిలింనగర్ సొసైటీలో అతి త్వరలోనే దివంగత సినీ నటుడు కృష్ణంరాజు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. కృత్రిమ సేవాసమితి ఆధ్వర్యంలో జేఆర్సీ కన్వెన్షన్ లో శుక్రవారం కృష్ణంరాజు సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న వారు కృష్ణంరాజు.. నేను చిన్నప్పుడు కృష్ణంరాజు సినిమాలు ఎక్కువగా చూశాను. ఇక మర్యాదకు మారుపేరు రాజు.. […]

కృష్ణంరాజు మరణంతో తెరపైకి ప్రభాస్ – అనుష్క పెళ్లి..!!

గత కొన్ని రోజులుగా రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే అనుష్క ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు అని , వివాహం కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి అంతేకాదు అనుష్క కూడా ప్రభాస్ ఫ్యామిలీకి ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది. వారి ఇంట్లో జరిగే ఏ కార్యక్రమానికైనా సరే ఆమె ముందుగా వచ్చి అన్ని బాధ్యతలు చేపడుతుందని అందరికీ తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని వీరిని అడిగితే కేవలం స్నేహం మాత్రమే అని చెబుతూ వచ్చారు.. ఇప్పటికీ కూడా వీరి మధ్య […]

కృష్ణంరాజు కూతుర్లు అసలు ఏం చేస్తుంటారో తెలుసా..?

కుటుంబ సభ్యులు , అభిమానులు మధ్య రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు మొన్నటి రోజున ముగిశాయి. మోయినాబాద్ లోని కనక మామిడి ఫామ్ హౌస్ లో ప్రభుత్వ లాంఛనాలు మధ్య కృష్ణంరాజుకు అంతిమ వీడ్కోలు పలికారు. ఇక అక్కడికి ఎంతోమంది సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, అభిమానులు కూడా ఆ ఫామ్ హౌస్ కి తరలివచ్చారు. కృష్ణంరాజు హఠాత్ మరణంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా విషాదంలోకి వెళ్లిపోయింది. ఇదంతా ఇలా ఉంటే కృష్ణంరాజుకు ముగ్గురు […]

మొదటి భార్య మీద ప్రేమతో చివరి శ్వాస వరకు కృష్ణంరాజు ఏం చేశారో తెలుసా..?

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఎట్టకేలకు 2022 సెప్టెంబర్ 11 ఉదయం 3:25 గంటల సమయంలో గుండెపోటుతో స్వర్గస్తులయ్యారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నేతలు కూడా ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ఇకపోతే నిన్న మధ్యాహ్నం సమయంలో కనక మామిడి తోటలో ఆయనకు దహన సంస్కారాలు పూర్తి చేశారు. కృష్ణంరాజు మరణించడంతో ప్రభాస్ ఒక్కసారిగా ఒంటరి వాడయ్యాడు. దుఃఖంలో ఉన్న ప్రభాస్ ను ఆపడానికి ఎవరివల్ల కాలేదని చెప్పాలి. ఇక ఆయన […]