రెబల్ స్టార్ అనే బిరుదు కృష్ణంరాజుకి ఎలా వచ్చిందో తెలుసా..?

ప్రముఖ సీనియర్ నటుడిగా , రాజకీయవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణంరాజు కుటుంబం నుంచి వచ్చిన జమీందారు అయినా సరే చాలా సామాన్యుడిలా ఉంటారు..అందరితోనూ కలిసిపోవడం.. అందరిని ఆత్మీయులుగా పలకరించడం ఆయన గొప్పతనం.. కానీ ఆయనను చూస్తే మాత్రం చాలా మంది భయపడిపోతారు.. ఎందుకంటే చూడడానికి గంభీరంగా ఉండే ఆయన చూపులకు అలా కనిపించిన మనసు మాత్రం విన్నా అని చెప్పవచ్చు. ఇకపోతే ఈయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు.. ఇప్పటివరకు 183 పైగా చిత్రాలలో నటించిన […]

కృష్ణంరాజు చివరి కోరిక.. ప్రభాస్ పెళ్లి కాదంట..!

రెబల్ స్టార్ కృష్ణంరాజు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఏ ఐ జి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 3:25 గంటలకు తుది శ్వాస విడిచారు. ఇక ఈయన మరణ వార్త విని సినీ ఇండస్ట్రీ ఒకసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. కృష్ణంరాజు మృతితో పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు. ఇకపోతే రెబల్ స్టార్ కృష్ణంరాజు చివరి కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచారు. ఇక కృష్ణంరాజు చివరి కోరిక ప్రభాస్ పెళ్లి.. నిజానికి […]

పెదనాన్న మరణంతో పెద్దదిక్కుగా మారనున్న ప్రభాస్.. ఆ బాధ్యతలు నెరవేర్చేనా..?

ప్రముఖ రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య కారణంగా ఏ ఐ జి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 83 సంవత్సరాలు వయసులో ఈరోజు తెల్లవారుజామున 3:25 గంటలకు తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎప్పటిలాగే అనారోగ్య బారినపడిన రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఆరోగ్యంగానే తిరిగి వస్తారని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఆయన మరణం ఒక్కసారిగా అందర్నీ భయభ్రాంతులకు గురిచేసింది. ఇక ఒక్కసారిగా ప్రభాస్ తో […]

ప్రభాస్ అందుకున్న మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..!!

ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రభాస్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా నేడు దేశం గర్వించ దగ్గ హీరోగా చలామణి అవుతున్నారు. అంతేకాదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే అత్యంత పారితోషకం తీసుకునే అగ్ర హీరోగా కొనసాగుతున్న ఈయన మొదటి పారితోషకం తెలిసి ప్రతి ఒక్కరూ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పవచ్చు. ఇకపోతే ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత తన క్రేజ్ ను పూర్తిగా మార్చేసుకున్నారు అనడంలో సందేహం లేదు. […]

టాలీవుడ్‌లో ఈ బ్యాచిల‌ర్ హీరోల పెళ్లిళ్లలో ఇంత క‌థ దాగి ఉందా…!!

ఇండస్ట్రీలో బ్యాచిలర్ హీరోలు అంటే ముందుగా గుర్తొచ్చేది ప్రభాస్.. కరోనా రాకముందు టాలీవుడ్ లో పెళ్లికి రెడీగా ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లిస్టు ఎక్కువగా ఉండేది . కానీ కరోనా తర్వాత అది కొంచెం వరకు తగ్గిందని చెప్పవచ్చు. చాలామంది హీరోలు పెళ్లి పీటలు ఎక్కడమే కాదు అప్పుడే తల్లిదండ్రులు కూడా అయిపోతున్నారు. ఇక మరో విషయం ఏమిటంటే పెళ్లికి రెడీగా ఉన్న బ్యాచిలర్ హీరోల లిస్టు ప్రస్తుతం బాగా పెరిగిపోయింది. ఇక ప్రభాస్ ను […]

ఒకేసారి ప్రొఫైల్ ఫోటో మార్చిన అనుష్క – ప్రభాస్.. ఎక్కడో తేడా కొడుతోందే..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, అనుష్క గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈ జంట కలిసి పలు సినిమాలలో నటించడం జరిగింది. అంతేకాదు ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ఇకపోతే గతంలో వీరిద్దరు ప్రేమలో ఉన్నారు అని, డేటింగ్ కూడా చేసుకుంటున్నారని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కపోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ఈ జంటకు విపరీతమైన ఫ్యాన్ […]

‘స్టూడెంట్ నెం 1’ కోసం ప్రభాస్‌ను మోసం చేసిన తారక్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా నేడు పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఒక ఇండియాలోనే కాకుండా హాలీవుడ్లో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈయనకు అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అంతే కాదు ఇండియాలోని లీడింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన అటు వ్యక్తిత్వంలో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోగలిగారు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు ఇంత స్టార్ గా ఎదగడానికి హరికృష్ణ పాత్ర ఎంతో ఉందని […]

టాలీవుడ్ సమ్మె.. ప్రభాస్ కు ఎంత నష్టమో తెలుసా?

సినిమా నిర్మాణ వ్యయం పెరగడం, థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో టాలీవుడ్ అగ్ర నిర్మాతలు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.. ఆగస్టు 1వ తేదీ నుంచి టాలీవుడ్ నిర్మాతలు సమ్మె చేస్తున్నారు. నిర్మాణ వ్యయం తగ్గకపోతే ఇండస్ట్రీ మనుగడ కష్టమవుతుందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు ఓటీటీల్లో విడుదలకు 10 వారాల లాక్ ఇన్ పీరియడ్ అమలు చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.. అయితే సమ్మె జరుగుతున్నా కూడా చాలా సినిమాల షూటింగులు జరుగుతూనే ఉన్నాయి. అయితే […]

గులాబ్ జామ్ అంటూ ప్రభాస్ ను పొగిడిన కృతి శెట్టి.. నెటిజన్స్ ట్రోల్స్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతూ పారితోషకం విషయంలో నెంబర్ వన్ హీరోగా చలామణి అవుతూ ఉండడం గమనార్హం. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో ఆయన కెరియర్ కూడా పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ప్రభాస్ కి ఉన్నంత ఫాలోయింగ్ అక్కడ స్టార్ హీరోలకి కూడా లేదని చెప్పవచ్చు.ఇక ఆయన […]