బ్యాంకు క‌స్ట‌మ‌ర్ల‌కు అల‌ర్ట్… ఆగ‌స్టులో 13 రోజులు క్లోజ్‌…!

బ్యాంకు లావాదేవీలు ప్ర‌తి ఒక్క‌రూ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవ‌ల కాలంలో బ్యాంకుల‌కు సెల‌వులు ఎక్కువుగా వ‌స్తున్నాయి. వ‌చ్చే ఆగ‌స్టు నెల‌లో భారీ లావాదేవీలు చేసే వాళ్లు ఇప్ప‌టి నుంచే అలెర్ట్‌గా ఉండాలి. ఈ నెల‌లో ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 13 రోజులు సెల‌వులు ఉన్నాయి. ఆ 13 రోజులు ఏంటో చూద్దాం.

Bank Holidays in August 2020: Full list here

ఆగ‌స్టు నెల‌లో బ్యాంకుల సెల‌వులు ఉన్న రోజులు :
ఆగ‌స్టు 1- ద్రుప‌క్ షే జి ఫెస్టివ‌ల్‌(గ్యాంగ్‌ట‌క్‌)
ఆగ‌స్టు 7- మొహ‌రం
ఆగ‌స్టు 11- ర‌క్ష‌బంధ‌న్‌
ఆగ‌స్టు 13- రెండో శ‌నివారం
ఆగ‌స్టు 14- ఆదివారం
ఆగ‌స్టు 15- ఇండిపెండెన్స్ డే

ఆగ‌స్టు 16- పార్సి న్యు ఇయ‌ర్ (ముంబై, నాగ‌పూర్‌లో హాలీడే)
ఆగ‌స్టు 19- శ్రీ కృష్ణ జ‌న్మాష్ట‌మి
ఆగ‌స్టు 21- ఆదివారం
ఆగ‌స్టు 27- నాలుగో శ‌నివారం
ఆగ‌స్టు 28- ఆదివారం
ఆగ‌స్టు 31- గ‌ణేశ్ చ‌తుర్థి