Tag Archives: bank holidays

వామ్మో.. నవంబర్ లో బ్యాంకులకు 17 రోజుల సెలవులా..?!

త‌ర‌చూ బ్యాంక్ ప‌నుల‌పై తిరిగే వారు.. ఖ‌చ్చితంగా ఒక విష‌యం తెలుసుకోవాలి. సెల‌వులు..అవును, బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ముందే తెలుసుకోవ‌డం ద్వారా త‌మ స‌మ‌యం వృధా కాకుండా ఉంటుంది. ఇక వచ్చే న‌వంబ‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఆ నెల‌లో ఏకంగా 17 రోజుల పాటు బ్యాంకులు మూత ప‌డ‌నున్నాయి. అయితే 17 రోజుపాటు బ్యాంకులు పనిచేయని మాట వాస్తవమే.. కానీ ఆ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. రాష్ట్రాలను బట్టీ మారుతూ ఉంటాయి. దేశంలోని అన్ని

Read more

ఆగస్ట్ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే…!

ఆగష్టు నెలలో మొత్తం 10 బ్యాంకు సెలవులు ఉన్నాయి. సెలవుదినాలను తెలుసుకొని వినియోగదారులు తమ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవాల్సిందిగా అధికారులు వెల్లడించారు. అయితే చెక్ క్లియరెన్స్, రుణాలు తీసుకునేవారు ఆగస్టు నెల బ్యాంక్ సెలవుదినాలను తెలుసుకొని.. ముందస్తుగా ఒక ప్రణాళిక రూపొందించుకోవడం మంచిది. మరి 31 దినాలు ఉన్న ఆగస్టు నెలలో ఏ రోజున బ్యాంకులకు హాలి డేస్ ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం. ఆగస్టు 01: ఆదివారం ఆగస్టు 08: ఆదివారం ఆగష్టు 13: పాట్రియాట్స్

Read more

జూన్ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే..!

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. ప్రతి నెలా బ్యాంక్ ఉద్యోగులకు సెలవులు ఉంటాయి. ఆదివారం, రెండు నాలుగో శనివారాలు మినహాయించి కూడా బ్యాంకులకు మళ్లీ కొన్ని రోజులు సెలవులు ఉండొచ్చు. అందువల్ల బ్యాంక్ ఖాతా కలిగిన వారు బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ముందే తెలుసుకోవడం మంచిది. జూన్ 6 – ఆదివారం, జూన్ 12 – రెండో శనివారం, జూన్ 13 – ఆదివారం జూన్ 15 – వైఎంఏ డే/ రాజా సంక్రాంతి (మిజోరం, భువనేశ్వర్‌లో

Read more

ఈ నెల‌లో 12 రోజులు బ్యాంకులు మూత‌..వివ‌రాలివే!

సాధార‌ణంగా కొంద‌రికీ నిత్యం బ్యాంకుల్లో ప‌ని ఉంటుంది. అలాంటి వారు త‌ప్ప‌కుండా బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెల‌వులు ఉన్నాయో తెలుసుకోవాలి ఉంటుంది. అయితే ఈ మే నెల‌లో 31 రోజులు ఉంటే. అందులో 12 రోజులు బ్యాంకులు మూత ప‌డ‌నున్నాయి. అంటే ప్ర‌భుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ నెలలో 12 రోజులపాటు సెల‌వులు ఉన్నాయి. అందులో ఐదు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారం సాధారణ సెలవులు కాగా, నేడు కార్మిక దినోత్సవం సందర్భంగా సెలవు. అలాగే ఈ నెల

Read more