బ్యాంకు క‌స్ట‌మ‌ర్ల‌కు అల‌ర్ట్… ఆగ‌స్టులో 13 రోజులు క్లోజ్‌…!

బ్యాంకు లావాదేవీలు ప్ర‌తి ఒక్క‌రూ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవ‌ల కాలంలో బ్యాంకుల‌కు సెల‌వులు ఎక్కువుగా వ‌స్తున్నాయి. వ‌చ్చే ఆగ‌స్టు నెల‌లో భారీ లావాదేవీలు చేసే వాళ్లు ఇప్ప‌టి నుంచే అలెర్ట్‌గా ఉండాలి. ఈ నెల‌లో ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 13 రోజులు సెల‌వులు ఉన్నాయి. ఆ 13 రోజులు ఏంటో చూద్దాం. ఆగ‌స్టు నెల‌లో బ్యాంకుల సెల‌వులు ఉన్న రోజులు : ఆగ‌స్టు 1- ద్రుప‌క్ షే జి ఫెస్టివ‌ల్‌(గ్యాంగ్‌ట‌క్‌) ఆగ‌స్టు 7- […]

ఖాతాదారుల‌కు ఎస్‌బీఐ తీపిక‌బురు..!

త‌న ఖాతాదారుల‌కు ఎస్‌బీఐ తీపిక‌బురును అందించింది. కేవైసీ, ఇతర పనుల కోసం ఎవ‌రూ కూడా బ్యాంకుకు రావాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. అందుకు సంబంధించిన గ‌డువును పొడ‌గించింది. ఇదిలా ఉండ‌గా.. ఎస్‌బీఐలో ప‌లు బ్యాంకుల విలీనమైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఖాతాదారులంద‌రూ త‌మ కేవైసీని స‌మ‌ర్పించాల‌ని సూచించింది. అందుకు మే 31వ తేదీ చివ‌రి గ‌డువుగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. అక్క‌డితో ఆగ‌కుండా ఆ తేదీలోగా కేవైసీ సమర్పించకపోతే ఖాతాలను నిలిపివేస్తామనే […]

600 మంది సిబ్బందికి కరోనా.. ఎస్‌బీఐ కీల‌క నిర్ణ‌యం

క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. మొద‌టి విడ‌త కంటే రెండో విడ‌త‌లో సుడిగాలిలా జ‌నాన్ని చుట్టేస్తున్న‌ది. ప‌దుల సంఖ్య‌లో ఉద్యోగులు వైర‌స్ బారిన ప‌డుతున్నారు. కరోనా రెండో వేవ్‌లో తెలంగాణ వ్యాప్తంగా కేవ‌లం ఒక్క ఎస్‌బీఐకి చెందిన 600 మంది ఉద్యోగులు కొవిడ్ బారిన ప‌డ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతున్న‌ది. ఈ నేప‌థ్యంలోనే కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఎస్బీఐ సీజీఎం ఓపీ మిశ్రా ప్రకటన విడుదల చేశారు. ఖాతాదారులతో నేరుగా సంబంధాలు ఉన్న ఉద్యోగులే కొవిడ్ […]

వాటితో మాకు సంబంధం లేదు.. ఖాతాదారుల‌కు ఎస్‌బీఐ హెచ్చ‌రిక‌

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) నుంచి మాట్లాడుతున్నామని మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా..? లేక ఫోన్‌లు చేస్తున్నారా..? ఎస్‌బీఐలో పర్సనల్‌ లోన్‌, ఆటో లోన్‌, బిజినెస్‌ లోన్‌ ఇప్పిస్తామని చెప్పారా..? అయితే అలాంటి కాల్స్‌ వస్తే మీరు అప్రమత్తంగా ఉండాలని, వాటితో మాకు ఎలాంటి సంబంధం లేద‌ని ఖాతాదారుల‌కు ఎస్‌బీఐ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. అందుకు కార‌ణం లేక‌పోలేదు. భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ పేరుతో నకిలీ సంస్థలు సృష్టించి రుణాల పేరుతో […]