అదుర్స్ అనిపించుకున్న పంచతంత్రం టీజర్..!

October 13, 2021 at 3:50 pm

కమెడియన్ బ్రహ్మానందం, హీరోయిన్ కలర్స్ స్వాతి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం పంచతంత్రం. ఇక ఈ సినిమా టీజర్ కొద్ది గంటల ముందు విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.

ఎన్నో పంచతంత్ర కథలను సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న ఈ చిత్రానికి హర్ష పులిపాక డైరెక్షన్ వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. నటుడు సత్యదేవ్ వాయిస్ ఓవర్ తో పంచతంత్ర కథలను చెబుతూ విడుదలైన టీజర్ చాలా ఆసక్తికరంగా ఉన్నది.

“అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఉన్న జంతువులు అన్ని గూడు దొరకక.. నాలుగవ జీవనాధారం దగ్గరికి వచ్చాయి. ఆ జీవనఆధారమే ఈ కథలు. నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో కథలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించినట్లు టీచర్లు స్పష్టంగా తెలుస్తోంది.

అదుర్స్ అనిపించుకున్న పంచతంత్రం టీజర్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts