ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్ప 2 మానియానే ఎక్కువగా కొనసాగుతుంది . మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప సినిమాకి సంబంధించిన ఒక టీజర్ ని రిలీజ్ చేశారు . ఆ టీజర్ లో పట్టు చీర కట్టుకొని మెడలో పూలమాల వేసుకొని ..ఒంటినిండా నగలతో అల్లు అర్జున్ అద్దిరిపోయే లుక్స్ లో కనిపించారు . సినిమాకే ఈ గంగమ్మ జాతర సీన్ హైలైట్ గా మారిపోతుంది అంటూ ఎప్పటినుంచో ప్రచారం […]
Tag: teaser
పుష్ప 2 టీజర్: ఆ ఒక్క షాట్ కోసం బన్నీ అన్ని టేకులు తీసుకున్నాడా..?
పుష్ప .. పుష్ప రాజ్ .. ఎన్నిసార్లు ఈ డైలాగ్ చెప్పుకున్న తనివి తీరదు. ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఇంకా చెప్పాలి అనిపిస్తూ ఉంటుంది . అలాంటి ఓ గూస్ బంప్స్ డైలాగ్. సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరాలు అయిపోతుంది . అయినా సరే ఈ సినిమాలో ఈ డైలాగ్ ఉన్న పవర్ మాత్రం తగ్గడం లేదు . అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమా పుష్ప ది రైజ్.. ఈ సినిమాలో అల్లు అర్జున్ […]
వాళ్ల నోర్లు మూయించడానికి విజయ్ దేవరకొండ అలా చేశాడా..? బాధపడకండి రా ఫ్యాన్స్..!
జనరల్ గా విజయ్ దేవరకొండ అనగానే అందరికీ ముందు గుర్తొచ్చేది రౌడీ హీరో .. అర్జున్ రెడ్డి యాటిట్యూడ్ .. తల పొగరు.. ఇలాంటి పదాలే వాడుతూ ఉంటారు. పెళ్లిచూపులు సినిమాతో క్లాసిక్ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ .. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా హీరోలు సైతం విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ కి షాక్ అయిపోయారు. […]
హరోం హర టీజర్ తో సక్సెస్ కొట్టేలా ఉన్న సుధీర్ బాబు..!!
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రి ఇచ్చిన సుధీర్ బాబు కెరీర్ లో ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటించి మంచి ప్రేక్షకు ఆదరణ పొందారు. గత కొంతకాలంగా వరుస సినిమాలతో డిజాస్టర్ లను మూటగట్టుకుంటున్న సుధీర్ అభిమానులను సైతం నిరాశ పరుస్తూనే ఉన్నారు. రీసెంట్గా వచ్చిన మామ మచ్చింద్ర సినిమా కూడా డిజాస్టర్ గాని మిగిలింది. ఇప్పటివరకు ఎలాంటి పాత్రలలో నటించిన పెద్దగా వర్కౌట్ కాలేదు. సుధీర్ బాబు కటౌట్ కి తగ్గట్టుగా మాస్ సినిమా […]
రజినీకాంత్ లాల్ సలాం టీజర్ అదుర్స్..!!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రాలలో లాల్ సలాం సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. గతంలో ధనుష్ నటించిన మూడు చిత్రాలకు ఈమె దర్శకత్వం వహించింది. ఇప్పుడు తాజాగా లాల్ సలాం అనే సినిమానీ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో రజినీకాంత్ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా కూడా మాఫియా డాన్ […]
Teaser :సత్యభామగా దుమ్ము లేపుతున్న కాజల్.. టీజర్ వైరల్..!!
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ వివాహమయ్యి ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది.వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న కాజల్ అగర్వాల్ ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఈమె పోషించిన పాత్ర కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. తాజాగా లేడీ ఓరియంటెడ్ మూవీ సత్యభామ నుంచి అదిరిపోయే అప్డేట్ రావడం జరిగింది. ఈ సినిమా […]
నట విశ్వరూపంతో దుమ్ములేపేస్తున్న శ్రీకాంత్ కోటబొమ్మాళి టీజర్..!!
టాలీవుడ్ హీరో నటుడు శ్రీకాంత్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. మొదట ఇండస్ట్రీలోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఫిదా చేయడం జరిగింది.ఎన్నో మంచి మంచి చిత్రాలలో నటించిన శ్రీకాంత్ ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించడం జరిగింది. ఈ మధ్యనే స్కంద సినిమాలో కూడా ఒక విభిన్నమైన రోల్ లో నటించి మెప్పించారు. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత హీరోగా మారి నటిస్తున్న చిత్రం […]
భయంకరంగా ఉన్న తంగలాన్ టీజర్..!!
ఎలాంటి పాత్రలోనైనా సరే అభిమానులను తనదైన స్టైల్ లో మేపిస్తు ఉంటారు నటుడు చియాన్ విక్రమ్.. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను అలరించడంలో ముందు ఉంటారు. ఇక ఆయన నుంచి వస్తున్న మోస్ట్ అవైడెడ్ చిత్రం తంగలాన్ . ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదల చేస్తూ మళ్లీ ఆసక్తి పెంచాలా చేస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విక్రమ్ గెటప్పులు చాలా ఆకట్టుకుంటున్నాయి.ఫస్ట్ లుక్ ద్వారా ప్రేక్షకులను మెప్పించిన విక్రమ్ ఈసారి మరొక సక్సెస్ […]
మరోసారి సక్సెస్ కొట్టేలా ఉన్న సుడిగాలి సుదీర్.. సహస్ర మూవీ టీజర్ వైరల్..!!
మొదట జబర్దస్త్ నటుడుగా మంచి క్రేజీ సంపాదించిన సుధీర్ ఆ తర్వాత ఎన్నో షోలకు హోస్టుగా చేసి మరింత క్రేజ్ అందుకున్నారు. ఆ తర్వాత హీరోగా మారి పలు సినిమాలలో నటించిన సుధీర్ గాలోడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం సుడిగాలి సుదీర్ చేతిలో రెండు మూడు సినిమాలలో ఉన్నట్లు తెలుస్తోంది.అందులో ఒకటి కాలింగ్ సహస్ర మరొకటి గోట్.. కాలింగ్ సహస్ర ఎప్పుడో మొదలైంది కానీ మధ్యలో కాస్త షూటింగ్ గ్యాప్ రావడం జరిగిందట. ఈ […]