సౌత్ ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ హీరోగా మ‌హేష్‌

తెలుగు ప్రేక్ష‌కుల‌తో పాటు సౌత్ ఇండియ‌న్ సినీ అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తోన్న ప్రిన్స్ మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ సినిమా టీజ‌ర్ వ‌చ్చేసింది. మ‌హేష్‌బాబు – క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై ఎలాంటి భారీ అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ టీజ‌ర్ వ్యూస్ విష‌యంలో మ‌హేష్‌బాబుకు సౌత్ ఇండియాలోనే టాప్ ర్యాంకు సాధించిపెట్టింది. స్పైడ‌ర్ టీజ‌ర్ రిలీజ్ అయిన 24 గంట‌ల్లో 6.3 మిలియ‌న్ వ్యూస్‌తో తిరుగులేని రికార్డు క్రియేట్ చేసింది. […]

`గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` టీజ‌ర్ డేట్ ఖ‌రారు

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. నందమూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం కావ‌డం, తెలుగు జాతి ఔన‌త్యాన్ని ప్ర‌పంచానికి చాటిన తెలుగు చ‌క్ర‌వ‌ర్తి గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం కూడా  కావ‌డంతో సినిమా ప్రారంభం నుండే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు ద‌ర్శ‌కుడు […]

పవన్ రికార్డ్ ని బ్రేక్ చేసిన NTR!

ఒకప్పుడు సినిమా అంటే కలెక్షన్స్,సెంటర్స్,50 డేస్ ,100 డేస్ ఈ లెక్కలవరకే.కానీ ఇప్పుడు కాలం మారింది.అంత సోషల్ మీడియా యుగం అయిపోయింది.సినిమా రిలీస్ కి ముందే ఫస్ట్ లుక్ అని,మోషన్ పోస్టర్ అని,టీజర్ అని,ట్రైలర్ అని నానా హంగామా చేస్తున్నారు.ఇదంతా ఒకెత్తు అయితే వాటికొచ్చే లైక్ లు సెన్సషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్లో సత్తా చాటుతున్న జనతా గ్యారేజ్, తాజాగా రిలీజ్ అయిన టీజర్తో మరోసారి రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది. గతంలో పవన్ […]

ఫర్ ఎ ఛేంజ్:రికార్డ్స్ ని భయపెడుతున్న NTR

నందమూరి తారక రామారావు పేరే ఒక సంచలనం ఆయన అంశము పుణికి పుచ్చుకుని మే 20 1983 పుట్టిన నందమూరి తారక రామరారావు(jr NTR ), రూపంలోనూ ,వాక్చాతుర్యం లోను ,నటనలోనూ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు .ఆయన ప్రస్థానం బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో ప్రారంభం అయి, స్టూడెంట్ నెం -1 తో తనలోని నటుడిని బయటపెట్టి ఆది సినిమాతో ఇండస్ట్రీ కి సరికొత్త సంచలాన్ని చూపిస్తూ సింహాద్రితో సరికొత్త రికార్డ్స్ సృష్టించి అలా మొదలైనా ఆయన […]

‘జనతా గ్యారేజ్’ టీజర్ వచ్చేస్తోంది..

‘శ్రీమంతుడు’తో దర్శకుడిగా కొరటాల శివ, ‘నాన్నకు ప్రేమతో’తో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. వీరి కాంబినేషన్ లో వస్తున్న ‘జనతా గ్యారేజ్’పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా షూటింగ్ పార్ట్ జూన్ నెలాఖరుతో పూర్తికానుంది. దీంతో.. ‘జనతా గ్యారేజ్’కు సంబంధించిన ఆడియో, టీజర్ రిలీజ్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఈ వెయింటింగ్ కు ముగింపు పలుకుతూ కొరటాల శివ లేటెస్ట్ గా ఓ ప్రకటన ఇచ్చారు. జులై 6న టీజర్ ను విడుదల […]