మిస్ ఇండియా లో లేనిది..అనుష్క లో ఉన్నది ఇదే.. అబ్బబ్బా ఏం చెప్పారు పూరి గారు..!?

సినీ ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ అనే పేరుకు కొత్త పరిచయాల అవసరం లేదు. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన పూరి జగన్నాథ్.. ఎంతో మంది హీరోయిన్స్ ని సినీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ లిస్టులో ఒకరే అనుష్క . సూపర్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయమైన అనుష్క . ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది . అంతేకాదు ఆ సినిమాలో మొదటి హీరోయిన్ […]

RRR నుంచి.. బిగ్ అప్డేట్.. డైలాగ్ రివీల్‌..!

ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా , డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం RRR ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రంనికీ సంబంధించి ఏదో ఒక విషయం ఏదో విధంగా బయటకు వస్తూనే ఉంది. ఇక ఇలా చేయడం వల్ల ఈ సినిమా పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి అంటున్నారు అభిమానులు ప్రేక్షకులు. ఈ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులో ఉంది. ఈ సినిమా జనవరి 7వ తేదీన […]

కొత్తదనంతో ఆకట్టుకుంటున్న పుష్పక విమానం ట్రైలర్..?

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా తో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. తాజాగా”పుష్పక విమానం” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని డైరెక్టర్ దామోదర నిర్మిస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైనా పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక టీజర్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ గవర్నమెంట్ టీచర్ గా కనిపిస్తున్నాడు. వివాహమైన వారానికి […]

తలైవా..ఎంటో మరొకసారి..పెద్దన్న ట్రైలర్ తో నిరూపించాడుగా..!

రజనీకాంత్ హీరోగా, శివ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం అన్నాత్తే.  ఈ సినిమా అని తెలుగులో పెద్దన్నగా విడుదల కానుంది. ఇక ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర బృందం ట్రైలర్ని విడుదల చేసింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే అన్న చెల్లెళ్ళ మధ్య ఉండేటువంటి బంధాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. ఈ మూవీలో రజినీకాంత్ సూపర్ లుక్ తో కనిపించనున్నాడు. ఇందులో యాక్షన్ సీన్లతో […]

సునీల్ ఫోటో పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు మనోజ్..?

టాలీవుడ్ లో మొదట కమెడియన్ గా చేసి ఆ తర్వాత హీరో గా ఎంట్రీ ఇచ్చినారు సునీల్. ఇక ఈ మధ్య కమెడియన్ పాత్రలే కాకుండా, ఈ మధ్యకాలంలో సినిమాలో కీలకమైన పాత్రలో కూడా నటిస్తున్నాడు. తాజాగా సోషల్ మీడియా ల సునీల్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సునీల్ సమస్యలను కాకుండా, అవకాశాలను చూడండి అంటూ సునీల్ ఈ ఫోటోకి […]

నాగశౌర్య వరుడు కావలెను ట్రైలర్ అదుర్స్..?

నాగ శౌర్య హీరోగా, రీతు వర్మ హీరోహీరోయిన్లుగా.. వస్తున్న తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాకి డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు విడుదల కానుంది. హీరో నాగ శౌర్య చలో సినిమా కథ మంచి సక్సెస్ అందుకున్ననప్పటికి. ఆ తర్వాత అంతటి స్థాయి హిట్ సినిమాలు ఏవి నాగశౌర్య అందుకోలేదు. తాజాగా వరుడు కావలెను సినిమా పోయినా భారీ ఆశలు పెట్టుకున్నట్లు గా తెలుస్తోంది. ఇప్పటికే […]

అఖిల్, పూజాహెగ్డే పై ప్రశంసల వర్షం కురిపించిన రామ్ చరణ్..?

అఖిల్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా వచ్చిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ వహించాడు. ఇక ఈ సినిమా అక్టోబర్ 15 వ తేదీన దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా.. అందరి ప్రశంసలు అందుకుంది. హీరోగా ఎంట్రీ ఇచ్చి 10 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు ఒక్క హిట్టు కూడా పడలేదు. దీంతో మొదటిసారిగా ఫస్ట్ టైం హిట్ కొట్టాడు అనే వార్త కూడా వినిపిస్తోంది. […]

 కిక్కెక్కించేలా ఉన్నా..మధుర వైన్స్ సినిమా ట్రైలర్..!

టాలీవుడ్ లో ఈమధ్య కాలంలో వరస పెట్టి చిన్న సినిమాలు విడుదలవుతూ ఉన్నాయి. ఇక తాజాగా ఇప్పుడు కూడా మధుర వైన్స్ అనే పేరుతో ఒక రొమాంటిక్ యాక్షన్ చిత్రం సినిమా అక్టోబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా కొద్ది గంటల ముందు ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా.. ప్రేక్షకుల ఆదరణ బాగా పొందింది. ఈ సినిమాని డైరెక్టర్ జయ కిషోర్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా నవీన్ నటిస్తున్నాడు. హీరోయిన్గా సీమ […]

అదుర్స్ అనిపించుకున్న పంచతంత్రం టీజర్..!

కమెడియన్ బ్రహ్మానందం, హీరోయిన్ కలర్స్ స్వాతి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం పంచతంత్రం. ఇక ఈ సినిమా టీజర్ కొద్ది గంటల ముందు విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఎన్నో పంచతంత్ర కథలను సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న ఈ చిత్రానికి హర్ష పులిపాక డైరెక్షన్ వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి […]