బాలీవుడ్ నటి పై కేసు పెట్టిన 12 జిల్లాల ప్రజలు..?

ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోయిన్లు పాపులర్ అయ్యేదాన్ని కోసం ఏదో ఒక కారణం చేత పాపులర్ అవుతున్నారు. అయితే ప్రస్తుతానికి బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ ను ఆఫ్ఘనిస్తాన్ కి పంపించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.అది ఎందుకో ఇప్పుడు చూద్దాం..

ఈమె ఎప్పుడూ వివాదాల్లో ముందడుగు వేస్తూ ఉంటుంది. ఇటీవల తాలిబన్ల దాడి గురించి ప్రతి ఒక్కరు వింటూనే వున్నాం. ఇక ఈమె చేసిన ట్వీట్ వల్ల ఆమెపై ట్రోలింగ్ మొదలయ్యాయి. ఇక ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూ నెటిజన్లు , మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆమె ఫోటోలు పెట్టడం వంటివి చేసింది.

ఇక అంతే కాకుండా హిందుత్వ ఉగ్రవాదం గురించి మాట్లాడుతున్నారని వెంటనే ఈమెను అరెస్టు చేసి, ట్విటర్ అకౌంట్ ను బ్లాక్ చేయాలనే విధంగా నెటిజన్లు ఈమె మీద మండి పడుతున్నారు. ఇక మరి కొంతమంది ఏకంగా ఈమెను ఆరునెలలపాటు ఆఫ్ఘనిస్తాన్ కు పంపిస్తే తాలిబన్ ఉగ్రవాదులలో కలసి పోతుంది అని కామెంట్ చేస్తున్నారు.

అలా పంపించడం వల్ల ఆమెకు అక్కడ, ఇక్కడ తేడా కనిపిస్తుందని ఈమె పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దాదాపు మొత్తం 12 జిల్లాల ప్రజలు ఆమె పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హిందుత్వ ఉగ్రవాదంని మేము అంగీకరించలేదు. అలానే తాలిబన్ల ఉగ్రవాదాన్ని చూసి అందరూ అవాక్కవుతున్నారు. అక్కడ వారి పరిస్థితులను చూసి మేమందరం షాక్ అవుతున్నాము అన్నట్లుగా స్వర ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

అయితే ఆఫ్ఘనిస్తాన్ అరాచకం చూసిన తర్వాత మన హిందువులు చాలా ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా వారి మీద జాలితో వారికి ఎటువంటి సహాయం కావాలన్నా చేయొచ్చు అనే ఉద్దేశ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.https://twitter.com/DikshaaaNarang/status/1428348369139761153?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1428348369139761153%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.dishadaily.com%2Ffiled-complaint-against-swara-bhaskar-for-her-recent-tweet