ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు సైతం ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాలతోనే బాగానే ఆ తర్వాత ఎందుకో అవకాశాలు రాక ఫెయిల్యూర్ గా మిగిలిపోతూ ఉంటారు. అలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లో పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న పియా బాజ్ పాయ్ అందరికీ సుపరిచితమే అయితే ఈమె పేరు వినకపోవచ్చు కానీ.. జీవ నటించిన రంగం సినిమాలో సెకండ్ హీరోయిన్గా అల్లరి పిల్లగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. పియా […]

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ యాక్ట్రెస్.. పేరు ఏం పెట్టిందంటే….

బాలీవుడ్ బ్యూటీ స్వరా భాస్కర్ మనందరికీ సుపరిచితురాలే. ఈమె బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా ఒక గుడ్ న్యూస్ ని అభిమానులు షేర్ చేసింది. గతంలో తను తల్లి కాబోతున్నానంటూ శుభవార్తను షేర్ చేసిన స్వర భాస్కర్ తాజాగా తనకు ఆడపిల్ల పుట్టిందంటూ మరో పోస్ట్ పెట్టింది.  ఈ సందర్భంగా తన భర్త ఫాహద్ అహ్మద్ పాప తో కలిసి దిగిన […]

అవకాశాలు లేక పంజా మూవీ హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా..?

పంజా చిత్రంతో తెలుగులోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సారాజన్ డయాస్.. ఆ తర్వాత మరే సినిమాలో కూడా కనిపించలేదు.. కొన్నేళ్లుగా విజేగా హోస్ట్ గా మోడల్గా బాగానే బిజీగా ఉండేది.. పలు రకాల వెబ్ సిరీస్ లలో నటించింది.. కోన్ని టీవీ షోలకు హోస్టుగా మారింది.. అందాల పోటీలలో పాల్గొన్న సారా..2007 లో ఫెమినా ఇండియా వరల్డ్ టైటిల్ సొంతం చేసుకుంది. వెండితెరపై నటించే అవకాశాన్ని అందుకుంది ..విశాల్ హీరో నటించిన తమిళ సినిమా.. […]

స్విమ్ సూట్‌లో సెక్సీగా కనిపిస్తూ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టగలరా..

ప్రస్తుతం సోషల్ మీడియా అనేది సమాజం లో ఎంత మార్పు తీసుకొచ్చింది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సామాన్య ప్రజల నుండి సెలబ్రిటిల వరకూ అందరూ విపరీతంగా సోషల్ మీడియా ని వాడుతున్నారు. ఒక్కప్పుడు సెలబ్రిటిల గురించి తెలుసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది కానీ సోషల్ మీడియా వచ్చిన తరువాత నుండి సెలబ్రేటీలు ఎం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎం తింటున్నారు? ఎం డ్రెస్ వేసుకుంటున్నారు అనే విషయాలన్నీ ప్రేక్షకులు సులభంగా తెలుసుకుంటున్నారు. సెలెబ్రేటీలు కూడా వారికీ […]

మంచి స్క్రిప్ట్ లాక్ చేసిన మంచు లక్ష్మి.. ఇక రికార్డులు బద్దలే..

మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి ప్రసన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లక్ష్మి మంచు తెలుగులో హీరోయిన్ గా, విలన్ గా, నిర్మాతగా కూడా చేసింది. అయితే ఈ అమ్మడు తన వ్యాఖ్యలతో ఎప్పుడు ట్రోలింగ్స్ బారిన పడుతూ ఉంటుంది. నలబై ఏళ్ళ వయసులో కూడా గ్లామర్ పంట పండిస్తూ సోషల్ మీడియా లో అందరిని అలరిస్తూ ఉంటుంది. ఈ అమ్మడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ ల కనపడుతుంది. […]

సుమ హీరోయిన్ గా నటించిన సినిమా ఏంటో తెలుసా..?

తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.బుల్లితెరపై లెజెండ్రీ యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. తెలుగులో మాట్లాడుతూ ఎప్పుడూ చలాకీగా కనిపిస్తూ ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంటుంది యాంకర్ సుమ. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ ఇండస్ట్రీలోకి అసలు రావాలని అనుకోలేదట. కేవలం తన తల్లి కోరిక ప్రకారమే నటిగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుమ ఆ తర్వాత హీరోయిన్ గా తన […]

రాజు గారి గది చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

ఓంకార్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బుల్లితెరపై షో తో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఓంకార్ హోస్టుగా ఎన్నో షోలను నిర్వహించారు. యాంకర్ గా డైరెక్టర్ గా తనలోని ప్రతిభను చాటుతూ ఉన్నారు ఓంకార్. ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన రాజు గారి గది సినిమా తన తమ్ముడు అశ్విన్ హీరోగా నటించారు. ఈ సినిమా హర్రర్ కామెడీ నేపథ్యంలో 2015లో విడుదల అయింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో ధనరాజ్, షకలక శంకర్ […]

ఆ చిన్న కారణం వల్లే జీవితాన్ని నాశనం చేసుకున్న హీరోయిన్..!!

తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది అలనాటి హీరోయిన్ సుజాత. ఈమె అలనాటి అగ్ర హీరోలతో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఇప్పటి తరం ప్రేక్షకులకు ఈమె తెలియకపోవచ్చు కానీ అప్పటి తరం వారికి ఈమె అంటే ఒక గుర్తింపు ఉంది. ముఖ్యంగా చంటి సినిమాలో ఆమె చేసిన రోల్ గుర్తుండిపోయింది. వెంకటేష్ తల్లి పాత్రలో నటించింది.ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటించింది. ముఖ్యంగా ఈమె ఈ మధ్యలో తల్లి పాత్రల్లో ఎక్కువగా నటించింది. […]

హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఏం చేస్తుందో తెలుసా..?

ఢిల్లీ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్..RX -100 మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతో గ్లామర్ అందంతో అందరిని ఆకట్టుకొని ఫిదా చేసింది. ఆ తర్వాత వరుసగా పలు చిత్రాలలో నటించి బిజీ హీరోయిన్గా మారిపోయింది. కోలీవుడ్, శాండిల్ వుడ్లో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. టాలీవుడ్ ను కూడా ఈ మధ్యకాలంలో విడిచిపెట్టలేదు ఈ ముద్దుగుమ్మ. తాజాగా కిరాతక ,మంగళవారం అనే రెండు చిత్రాలలో నటిస్తోంది. ఈ […]