రాజు గారి గది చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

ఓంకార్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బుల్లితెరపై షో తో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఓంకార్ హోస్టుగా ఎన్నో షోలను నిర్వహించారు. యాంకర్ గా డైరెక్టర్ గా తనలోని ప్రతిభను చాటుతూ ఉన్నారు ఓంకార్. ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన రాజు గారి గది సినిమా తన తమ్ముడు అశ్విన్ హీరోగా నటించారు. ఈ సినిమా హర్రర్ కామెడీ నేపథ్యంలో 2015లో విడుదల అయింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Eshanya Maheshwari Glamorous Scene || Latest Movie Scenes || TFC Movie  Scenes - YouTube

ఇందులో ధనరాజ్, షకలక శంకర్ తదితరులు సైతం కామెడీ తో ప్రేక్షకులను బాగానే అలరించారు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా ధన్య బాలకృష్ణ నటించింది.. ఈమెతో పాటు మరొక ముద్దుగుమ్మ ఈ చిత్రంలో నటించింది. ఈమె పేరు ఈశాన్య మహేశ్వరి.. రాజు గారి గది సినిమాలో నటించిన ఈ అమ్మడు ముంబైకి చెందిన అమ్మాయి.. మొదట మోడలింగ్ చేసి ఆ తర్వాత హీరోయిన్ గా అడుగు పెట్టింది.. ఆ తర్వాత నమస్తే నమస్తే వంటి సినిమాలో నటించింది. కానీ రాజు గారి గది సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు తెలుగులో మాత్రం అవకాశాలు రాలేదు.

బాలీవుడ్లో పలు సినిమాలలో నటించింది.ఆ తర్వాత సినిమాలకు దూరమైంది.కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు నిత్యం టచ్చులోనే ఉన్నది.. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈశాన్య మహేశ్వరి ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడానికి పలువురు అభిమానులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ ముద్దుగుమ్మ తాజా ఫోటోలు చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయేలా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు గ్లామర్ ఫోటోలు సైతం ప్రతి ఒక్కరికి పిచ్చెక్కించేలా కనిపిస్తున్నాయి.ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.