నిస్సిగ్గుగా తొడ అందాలు చూపించేస్తూ అషురెడ్డి రచ్చ.. బోల్డ్ ఫొటోలు వైరల్..

యంగ్ బ్యూటీ అషురెడ్డి తన కెరీర్ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టట్లేదు. ఇంకోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియా ద్వారానే ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలానే ఉండటంతో జూనియర్ సమంతగా గుర్తింపు దక్కించుకుంది. ఇక ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మతో చేసిన ఒక్క ఇంటర్వ్యూతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగింది.

ఈ బ్యూటీ బిగ్‌బాస్ రియాలిటీ షోలో కూడా రెండు సార్లు అవకాశం దక్కించుకుంది. సీజన్ 3 సీజన్ 5 లో బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. బిబి హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడుకి మరింత క్రేజ్ పెరిగింది. ఇక ఆ తర్వాత కొద్దిరోజులకి మరోసారి రామ్‌ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూకి దిగి మరింత సెన్సేషన్ గా మారింది. దాంతో అషు రెడ్డికి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింతగా పెరిగింది. ఇక అప్పటినుంచి ఒక వైపు సినిమాలు మరోవైపు ఈవెంట్స్ లో అవకాశాలు వస్తున్నాయి. తాజాగా అమెరికాలో నిర్వహించిన యూఎస్ఏ కాన్సర్ట్ లో పాల్గొంది అషూ.

అమెరికాలో జేమర్స్ బ్యాండ్ మ్యూజిక్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అషు రెడ్డి హోస్ట్ గా నిర్వహించిందట. ఈ సందర్భంగా అషురెడ్డి వేసుకున్న డ్రెస్ చూసి ఆందరూ కళ్లు తిప్పుకోలేకపోయారు. ఆ అందమైన డ్రెస్‌లో అదిరిపోయే ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగింది. ప్రస్తుతం అషు ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోస్ లో ఆమె బ్లాక్ కలర్ మినీ స్కర్ట్, ఫుల్ హాండ్స్ బ్లాక్ టాప్ వేసుకొని కుర్రాళ్లను కవ్వించేలా ఫోటోలకు ఫోజలు ఇచ్చింది. ఆ డ్రెస్ లో అషురెడ్డి తన అందమైన తొడలను చూపిస్తూ మత్తేక్కిస్తుంది. ఈ అందమైన భామ అందచందాల ఫొటోలను కుర్రాళ్ళు లైకులు, షేర్లు, కామెంట్స్ తో ముంచేత్తుతున్నారు.