63 ఏళ్ల నటుడితో సంయుక్తా రొమాన్స్.. 

సంయుక్తా మీనన్..ఈ హీరోయిన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈమె పేరు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. సంయుక్తా సినిమాలో ఉందంటే చాలు సినిమా హిట్ అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా తాజాగా విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టిన విరూపాక్షలో అయితే నటనతో అందరిని ఆకట్టుకుంది. ధనుష్ సినిమా సార్ సినిమాతో మరింత క్రేజ్ పెంచుకుంది.

భీమ్లా నాయక్ సినిమాలో మంచి పాత్రలో నటించి అభిమానులని సంపాదించుకుంది. అయితే ఇంత క్లాస్ గా ఉన్న హీరోయిన్ ను ఒక్కసారిగా బోల్డ్ లో ఉన్న వీడియోలో చూసి అభిమానులు షాక్ అయ్యారు. సంయుక్తా 63 ఏళ్ల నటుడితో రొమాన్స్ చేసిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అయ్యింది. షాక్ అయ్యారా? రండి పూర్తి వివరాలు చూసేద్దాం.

కొంత మంది హీరోయిన్స్ ఏ పాత్ర చేయడానికి అయినా రెడీ అయిపోతుంటారు. ఇండస్ట్రీలో కంపిటేషన్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. రెండు లేదా మూడు సినిమాలు ప్లాప్ అయితే ఆ హీరోయిన్ కి ఛాన్స్ రావడం మళ్ళీ చాలా కష్టం.అందుకే ఏ పాత్రలు వచ్చిన చేయడానికి రెడీ అంటున్నారు. అయితే సంయుక్తా కూడా ఇలాంటి పనే ఒకటి చేసింది.

గతంలో సంయుక్తా 63 ఏళ్ల నటుడితో రొమాన్స్ చేసింది. ఆ నటుడు ఎవరో కాదు. నటుడు నాజర్. వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం. అవును వీరిద్దరూ కలిసి ఎరిడా అనే మలయాళ సినిమాలో నటించారు. ఇందులో నాజర్ తో కలిసి సంయుక్త రొమాన్స్ చేసింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ ఇందులో సంయుక్తా ఓ రేంజ్ లో బోల్డ్ నెస్ ను చూపించింది. ఆ వీడియో కూడా నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఇది చుసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.