పొట్టి దుస్తులలో రెచ్చిపోయి ఫ్రంట్ బ్యాక్ అందాలు చూపిస్తున్న నేహా శర్మ..!!

టాలీవుడ్ లో హీరోయిన్ నేహా శర్మ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు.మొదట రామ్ చరణ్ నటించిన చిరుత సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. నేహా శర్మ తెలుగులో చేసింది రెండే సినిమాలు అయినా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రి ఇచ్చి అక్కడ పలు అవకాశాలను అందుకుంది. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడు అందచందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది నేహా శర్మ.

Hotties 😍 Neha Sharma & Aisha Sharma Spotted in Bandra 🤩📸 |
ముఖ్యంగా క్లీవేజ్ అందాలను షేర్ చేస్తూ కుర్రకారులకు కొనుక్కు లేకుండా చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ జిమ్ వేర్ దుస్తులలో తన అందాలతో అందరిని ఆకట్టుకుంటోంది. తన చెల్లెలు ఐషా శర్మతో కలిసి జిమ్ములో నుంచి బయటికి వస్తు మీడియా కంట కనిపించడం జరిగింది. దీంతో వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. జిమ్ దుస్తులలో నేహా శర్మ టు హాట్ గా కనిపిస్తోంది. తన యదా అందాలు క్లివెజ్ గా కనిపించేలా ఈ దుస్తులు వేసుకోవడం విశేషం.

Hotties 😍 Neha Sharma & Aisha Sharma Spotted in Bandra 🤩📸 |

టాలీవుడ్ లో చిరుత సినిమాతో తన కెరీర్ మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత వరుణ్ సందేస్తూ ఒక సినిమాలో నటించింది ఆ తర్వాత మళ్లీ అసలు కనిపించలేదు. కానీ హిందీ మలయాళం ఇతర భాషలలో మాత్రం నటిస్తూ బిజీగా ఉంటోంది. నేహా శర్మ చెల్లెలు ఐషా శర్మ మాత్రం తెలుగులో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం రెండు మూడు సినిమాలలో నటించింది. సోషల్ మీడియాలో అక్కా చెల్లెలు ఇద్దరు కూడా తన గ్లామర్ ఫోటోలతో అందరినీ ఆకట్టుకుంటూనే ఉన్నారు.